Telugu Lyrics
సారవశక్తి భద్రకాళి
అంబుధి నడుమ అగ్నిశిఖలా
అంబుధి నడుమ అగ్నిశిఖలా
కలికాల మహాతాండవమా
కలికాల మహాతాండవమా
సారవశక్తి భద్రకాళి
సారవశక్తి భద్రకాళి
అష్టాదశ పురాణాల
అష్టాదశ శక్తిపీఠాల
అష్టభుజాల ఆదిపరాశక్తి
అష్టాదశ పురాణాల
అష్టాదశ శక్తిపీఠాల
అష్టభుజాల ఆదిపరాశక్తి
తనువెత్తినది నీవే తల్లీ
తనువెత్తినది నీవే తల్లీ
ధరనెల్ల కాపాడ తల్లీ
ధరనెల్ల కాపాడ తల్లీ
సారవశక్తి భద్రకాళి
సారవశక్తి భద్రకాళి
శశిబింబ వదనాల
శతకోటి దీపాల
శంకరార్ధాంగికి
శశిబింబ వదనాల
శతకోటి దీపాల
శంకరార్ధాంగికి
రూపమందిన రూపానివే
రూపమందిన రూపానివే
లోకాల నడిపే దీపానివే
లోకాల నడిపే దీపానివే
సారవశక్తి భద్రకాళి
సారవశక్తి భద్రకాళి
అంబుధి నడుమ అగ్నిశిఖలా
అంబుధి నడుమ అగ్నిశిఖలా
కలికాల మహాతాండవమా
కలికాల మహాతాండవమా
సారవశక్తి భద్రకాళి
సారవశక్తి భద్రకాళి
English Lyrics / Transliteration
Saravashakti Bhadrakali
Ambudi naduma agnshikhalaa
Ambudi naduma agnshikhalaa
Kalikaala mahataandavamaa
Kalikaala mahataandavamaa
Saravashakti Bhadrakali
Saravashakti Bhadrakali
Ashtaadasha puraanala
Ashtaadasha shaktipithala
Ashtabhujala aadiparashakti
Ashtaadasha puraanala
Ashtaadasha shaktipithala
Ashtabhujala aadiparashakti
Tanuvettinadi neeve thalli
Tanuvettinadi neeve thalli
Dharanella kaapaada thalli
Dharanella kaapaada thalli
Saravashakti Bhadrakali
Saravashakti Bhadrakali
Shashibimba vadanala
Shatakoti deepala
Shankarardhangiki
Shashibimba vadanala
Shatakoti deepala
Shankarardhangiki
Rupamandina roopaani ve
Rupamandina roopaani ve
Lokala nadipe deepaani ve
Lokala nadipe deepaani ve
Saravashakti Bhadrakali
Saravashakti Bhadrakali
Ambudi naduma agnshikhalaa
Ambudi naduma agnshikhalaa
Kalikaala mahataandavamaa
Kalikaala mahataandavamaa
Saravashakti Bhadrakali
Saravashakti Bhadrakali