Telugu Lyrics
సరిగమ స్వరముల సరిగమ స్వరముల
స రి గ మ ప ద ని స
స రి గ మ ప ద ని స
స రి గ మ ప ద ని స
స రి గ మ ప ద ని స
అది వేద నాదమ్ము
ఇది ప్రేమ గీతమ్ము
అది వేద నాదమ్ము
ఇది ప్రేమ గీతమ్ము
రెండు కలసినచోట
సరిగమ స్వరముల
సరిగమ స్వరముల
సరిగమ స్వరముల
సరిగమ స్వరముల
స రి గ మ ప ద ని స
స రి గ మ ప ద ని స
స రి గ మ ప ద ని స
స రి గ మ ప ద ని స
మాటయే మధురమ్ము
పాటయే మధురమ్ము
మాటయే మధురమ్ము
పాటయే మధురమ్ము
రెండు కలిసినచోట
సరిగమ స్వరముల
సరిగమ స్వరముల
సరిగమ స్వరముల
సరిగమ స్వరముల
ఈ సృష్టిలోన
ప్రతిదీ సంగీతమే
ఈ సృష్టిలోన
ప్రతిదీ సంగీతమే
పూచే పువ్వులోన
విరిసే నవ్వులోన
ప్రతిధ్వనించే స్వరము
సరిగమ స్వరముల
సరిగమ స్వరముల
సరిగమ స్వరముల
సరిగమ స్వరముల
English Lyrics / Transliteration
Sa re ga ma swaramula, Sa re ga ma swaramula
Sa Ri Ga Ma Pa Dha Ni Sa
Sa Ri Ga Ma Pa Dha Ni Sa
Sa Ri Ga Ma Pa Dha Ni Sa
Sa Ri Ga Ma Pa Dha Ni Sa
Adhi veda nadammu
Idhi prema geethammu
Adhi veda nadammu
Idhi prema geethammu
Rendu kalasinachota
Sa re ga ma swaramula
Sa re ga ma swaramula
Sa re ga ma swaramula
Sa re ga ma swaramula
Sa Ri Ga Ma Pa Dha Ni Sa
Sa Ri Ga Ma Pa Dha Ni Sa
Sa Ri Ga Ma Pa Dha Ni Sa
Sa Ri Ga Ma Pa Dha Ni Sa
Maataye madhurammu
Paataye madhurammu
Maataye madhurammu
Paataye madhurammu
Rendu kalasinachota
Sa re ga ma swaramula
Sa re ga ma swaramula
Sa re ga ma swaramula
Sa re ga ma swaramula
Ee srushtilona
Prathidee sangeethame
Ee srushtilona
Prathidee sangeethame
Poochay puvvulona
Virisay navvulona
Prathidhvaninche swaramu
Sa re ga ma swaramula
Sa re ga ma swaramula
Sa re ga ma swaramula
Sa re ga ma swaramula