Telugu Lyrics
సరి సరి ఈవేళ
నా చిన్ని కళ్ళలో మెరిసేటి కల
రగిలేటి ఆశల రవళి
ఎదలో ఈవేళ
సరి సరి ఈవేళ
నా చిన్ని కళ్ళలో మెరిసేటి కల
రగిలేటి ఆశల రవళి
ఎదలో ఈవేళ
నవలోకానికి స్వాగతం
మన సొంత లోకానికి ఆగమనం
ఆనంద సింధూరం
అందుకో నేడు
ప్రియతమా నీ రాకతో
బ్రతుకు పూల తోరణం
ప్రియతమా నీ రాకతో
బ్రతుకు పూల తోరణం
రసమయం ఈ వేళ
నా మనసు ఈవేళ
సరి సరి ఈవేళ
నా చిన్ని కళ్ళలో మెరిసేటి కల
రగిలేటి ఆశల రవళి
ఎదలో ఈవేళ
మధురానుభూతులతో
మన కోరికలు నెరవేరగా
మధురానుభూతులతో
మన కోరికలు నెరవేరగా
సురమ్యం ఈ వేళ
నా సుఖం ఈ వేళ
నవలోకానికి స్వాగతం
మన సొంత లోకానికి ఆగమనం
ఆనంద సింధూరం
అందుకో నేడు
English Lyrics / Transliteration
Sari sari evela
Na chinni kallalo meriseti kala
Ragileti aashala ravali
Edalo evela
Sari sari evela
Na chinni kallalo meriseti kala
Ragileti aashala ravali
Edalo evela
Navalokaniki swagatham
Mana sontha lokaniki aagamanam
Aananda sindooram
Anduko nedu
Priyamtama nee rakatho
Bratuku poola thoranam
Priyamtama nee rakatho
Bratuku poola thoranam
Rasamayam ee vela
Na manasu evela
Sari sari evela
Na chinni kallalo meriseti kala
Ragileti aashala ravali
Edalo evela
Madhuranubhootulatho
Mana korikalu neraveraga
Madhuranubhootulatho
Mana korikalu neraveraga
Suramyam ee vela
Na sukham evela
Navalokaniki swagatham
Mana sontha lokaniki aagamanam
Aananda sindooram
Anduko nedu