Telugu Lyrics
సరసాలన్నీ నాలోన
సరిగమ పదనీస
సరసాలన్నీ నాలోన
సరిగమ పదనీస
సరసాలన్నీ నాలోన
సరిగమ పదనీస
సరసాలన్నీ నాలోన
అలక దేవుడిని
అలుపెరుగని వధువుని
నడక దేవుడిని
నగవుల రాణిని
ఏనాటిదో ఈ బంధం
ఏ తీరానిదో ఈ పయనం
మనసే వెతికెను ప్రియా
మదిలోన చేరెను ప్రియా
సరిగమ పదనీస
సరసాలన్నీ నాలోన
సరిగమ పదనీస
సరసాలన్నీ నాలోన
పలుకుల నీతో
పసిడి వెలుగొమ్మని
కలలకు నీతో
కలసి గడపమని
ప్రణయాన కరిగే
క్షణం క్షణం
నీవు కనరాని
క్షణాలెన్నో
శూన్యమే కదా
ఈ లోకం
ఎడొగ నీ కనుల
వెలుతురే
గగనమే
నీ నవ్వుల
తళుకులే
మేఘమాల
ఒకటయ్యే
ఈ వేళ
వలపే
అదే కదా
సరిగమ పదనీస
సరసాలన్నీ నాలోన
సరిగమ పదనీస
సరసాలన్నీ నాలోన
అలక దేవుడిని
అలుపెరుగని వధువుని
నడక దేవుడిని
నగవుల రాణిని
ఏనాటిదో ఈ బంధం
ఏ తీరానిదో ఈ పయనం
మనసే వెతికెను ప్రియా
మదిలోన చేరెను ప్రియా
సరిగమ పదనీస
సరసాలన్నీ నాలోన
సరిగమ పదనీస
సరసాలన్నీ నాలోన
సరిగా నీ స్వరము
సరసముగా నే నేర్తున
గమకములన్ని
గమ్యముగా చేరగా
పదములు నీతో
ప్రణయ గీతముగా
ధ్వనించు నీవు
సదా నాలోన
నింగి తరమా
సంద్ర తరమా
నీ ప్రేమ
ఏది అధికం
రాయని పాట
రాగమాల
నీవే
గానం
ఎన్నో
జన్మముల
నాతో
నీవే
గాన
గాన
గాన
గాన
గాన
సరిగమ పదనీస
సరసాలన్నీ నాలోన
సరిగమ పదనీస
సరసాలన్నీ నాలోన
అలక దేవుడిని
అలుపెరుగని వధువుని
నడక దేవుడిని
నగవుల రాణిని
ఏనాటిదో ఈ బంధం
ఏ తీరానిదో ఈ పయనం
మనసే వెతికెను ప్రియా
మదిలోన చేరెను ప్రియా
సరిగమ పదనీస
సరసాలన్నీ నాలోన
సరిగమ పదనీస
సరసాలన్నీ నాలోన
English Lyrics / Transliteration
Sarasalannii naalona
Sarigama padanisa
Sarasalannii naalona
Sarigama padanisa
Sarasalannii naalona
Sarigama padanisa
Sarasalannii naalona
Alaka devudini
Aluperugani vadhuvuni
Nadaka devudini
Nagavula ranini
Ennaatido ee bandham
E theeraanido ee payanam
Manase vethikenu priyaa
Madilona cherenau priyaa
Sarigama padanisa
Sarasalannii naalona
Sarigama padanisa
Sarasalannii naalona
Palukula neetho
Pasidi velugommani
Kalalaku neetho
Kalasi gadapamani
Pranayaana karige
Kshanam kshanam
Neevu kanaraani
Kshanālennō
Shunyame kada
Ee lokam
Edoga nee kanula
Veluthure
Gaganame
Nee navvula
Thalukule
Meghamala
Okataiyye
Ee vela
Valape
Adhe kada
Sarigama padanisa
Sarasalannii naalona
Sarigama padanisa
Sarasalannii naalona
Alaka devudini
Aluperugani vadhuvuni
Nadaka devudini
Nagavula ranini
Ennaatido ee bandham
E theeraanido ee payanam
Manase vethikenu priyaa
Madilona cherenau priyaa
Sarigama padanisa
Sarasalannii naalona
Sarigama padanisa
Sarasalannii naalona
Sariga nee swaramu
Sarasamugaa ne nerthunaa
Gamakamulanni
Gamyamugaa cheragaa
Padamulu neetho
Pranaya geethamugaa
Dhvaninchu neevu
Sadaa naaloana
Ningi tharamaa
Sandra tharamaa
Nee prema
Edi adhikam
Raayani paata
Raagamala
Neeve
Gaanam
Enno
Janmula
Naatho
Neeve
Gaana
Gaana
Gaana
Gaana
Gaana
Sarigama padanisa
Sarasalannii naalona
Sarigama padanisa
Sarasalannii naalona
Alaka devudini
Aluperugani vadhuvuni
Nadaka devudini
Nagavula ranini
Ennaatido ee bandham
E theeraanido ee payanam
Manase vethikenu priyaa
Madilona cherenau priyaa
Sarigama padanisa
Sarasalannii naalona
Sarigama padanisa
Sarasalannii naalona