Telugu Lyrics
అమృతఝరి సంగీతం
సురాలయం లోనే వరాలమాల
స్వరాల లాలన సంగీతం
రాయరగీతం సాగే గానం
అమృతఝరి సంగీతం
సురాలయం లోనే వరాలమాల
స్వరాల లాలన సంగీతం
స్వరం ఒకటే అయినా…
ఎన్నో రాగాలయ్యే…
స్వరాల లోనే…
సృష్టి దాగివున్నదో…
పదము ఒకటే అయినా…
ఎన్నో భావాలయ్యే…
పదాల లోనే…
ప్రేమ దాగివున్నదో…
సురాలయం లోనే వరాలమాల
స్వరాల లాలన సంగీతం
సరిగమరాగం సాగే గానం
అమృతఝరి సంగీతం
వసంత ఋతువు…
లో విరబూచే పుష్పం…
వసంత ఋతువు…
లో విరబూచే పుష్పం…
ఆ పుష్ప సుగంధం…
నేను ఆస్వాదిస్తున్నా…
సప్త స్వరాల…
తారా పథాన…
అందెల సవ్వడి…
నేను వింటున్నా…
సురాలయం లోనే వరాలమాల
స్వరాల లాలన సంగీతం
సరిగమరాగం సాగే గానం
అమృతఝరి సంగీతం
సరిగమరాగం సాగే గానం
అమృతఝరి సంగీతం
సురాలయం లోనే వరాలమాల
స్వరాల లాలన సంగీతం
English Lyrics / Transliteration
Amrutha jhari sangeetham
Suraalayam loney varalamaala
Swarala laalana sangeetham
Raayaraageetham saage gaanam
Amrutha jhari sangeetham
Suraalayam loney varalamaala
Swarala laalana sangeetham
Swaram okate aina…
Enno raagaalayye…
Swarala loney…
Srushti daagivunnado…
Padamu okate aina…
Enno bhaavaalayye…
Padaala loney…
Prema daagivunnado…
Suraalayam loney varalamaala
Swarala laalana sangeetham
Sarigamaragam saage gaanam
Amrutha jhari sangeetham
Vasantha ruthuvu…
Lo virabuche pushpam…
Vasantha ruthuvu…
Lo virabuche pushpam…
Aa pushpa sugandham…
Nenu aaswadhisthunna…
Saptha swarala…
Thaara pathaana…
Andela savvadi…
Nenu vintunna…
Suraalayam loney varalamaala
Swarala laalana sangeetham
Sarigamaragam saage gaanam
Amrutha jhari sangeetham
Sarigamaragam saage gaanam
Amrutha jhari sangeetham
Suraalayam loney varalamaala
Swarala laalana sangeetham