Telugu Lyrics
శరణు శరణు అయ్యప్ప
సర్వలోక సారమైన
అయ్యప్ప శరణు
సర్వలోక సారమైన
అయ్యప్ప శరణు
మలయప్ప శరణు
మలయప్ప శరణు
కలియుగవరద మమ్ము
బ్రోవయ్య అయ్యప్ప
కలియుగవరద మమ్ము
బ్రోవయ్య అయ్యప్ప
అయ్యప్ప శరణు
అయ్యప్ప శరణు
పాపాలు కడిగేటి
నీవయ్య అయ్యప్ప
పాపాలు కడిగేటి
నీవయ్య అయ్యప్ప
శ్రీ అయ్యప్ప శరణు
శ్రీ అయ్యప్ప శరణు
నమ్మినవారి బ్రోచే
దైవమౌ అయ్యప్ప
నమ్మినవారి బ్రోచే
దైవమౌ అయ్యప్ప
మహిషసుర సంహార
మానవ రూప ధార
శబరి కొలువు తీరి
కాపాడయ్య అయ్యప్ప
శబరి కొలువు తీరి
కాపాడయ్య అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
సర్వలోక సారమైన
అయ్యప్ప శరణు
సర్వలోక సారమైన
అయ్యప్ప శరణు
నీల కంఠునకు ప్రియ
నందనమా అయ్యప్ప
నీల కంఠునకు ప్రియ
నందనమా అయ్యప్ప
కాంచనపు అంబరధర
కరుణామయ అయ్యప్ప
కాంచనపు అంబరధర
కరుణామయ అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
సర్వలోక సారమైన
అయ్యప్ప శరణు
సర్వలోక సారమైన
అయ్యప్ప శరణు
English Lyrics / Transliteration
Sharanu Sharanu Ayyappa
Sarvaloka saaramaina
Ayyappa Sharanu
Sarvaloka saaramaina
Ayyappa Sharanu
Malayappa Sharanu
Malayappa Sharanu
Kaliyugavarada mammu
Brovaiah Ayyappa
Kaliyugavarada mammu
Brovaiah Ayyappa
Ayyappa Sharanu
Ayyappa Sharanu
Paapaalu kadigeti
Neevaiya Ayyappa
Paapaalu kadigeti
Neevaiya Ayyappa
Shri Ayyappa Sharanu
Shri Ayyappa Sharanu
Namminavaari broche
Daivamou Ayyappa
Namminavaari broche
Daivamou Ayyappa
Mahishasura samhaara
Maanava roopa dhaara
Sabari koluvu theeri
Kaapaadiah Ayyappa
Sabari koluvu theeri
Kaapaadiah Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sarvaloka saaramaina
Ayyappa Sharanu
Sarvaloka saaramaina
Ayyappa Sharanu
Neela kanthunaku priya
Nandanama Ayyappa
Neela kanthunaku priya
Nandanama Ayyappa
Kaanchanapu ambaradhara
Karunamaya Ayyappa
Kaanchanapu ambaradhara
Karunamaya Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sarvaloka saaramaina
Ayyappa Sharanu
Sarvaloka saaramaina
Ayyappa Sharanu