Telugu Lyrics
సర్వ జయంకర సాయినాథా
జయంకర సాయినాథా
సర్వ జయంకర సాయినాథా
శరణాగత త్రాణ భరణా
శరణాగత త్రాణ భరణా
శరణాగత త్రాణ భరణా
శరణాగత త్రాణ భరణా
అభయ ప్రదాతా అఖిల లోకేశా
సర్వ జయంకర సాయినాథా
సర్వ జయంకర సాయినాథా
నీవే ఆధారం నీవే శరణ్యం
నీవే మాకు అన్నిటా ధైర్యం
నీవే ఆధారం నీవే శరణ్యం
నీవే మాకు అన్నిటా ధైర్యం
నీ పాద సేవకే జన్మ సఫలం
నీ పాద సేవకే జన్మ సఫలం
మా జన్మ సఫలం
సర్వ జయంకర సాయినాథా
సర్వ జయంకర సాయినాథా
భక్తకోటి కోరిన కోరికలు
తీర్చే దైవం ఓ శ్రీ సాయి
భక్తకోటి కోరిన కోరికలు
తీర్చే దైవం ఓ శ్రీ సాయి
నీ మహిమ చెప్పనా నీ లీల చెప్పనా
నీ మహిమ చెప్పనా నీ లీల చెప్పనా
మా నోట చెప్పనా
సర్వ జయంకర సాయినాథా
సర్వ జయంకర సాయినాథా
జయంకర సాయినాథా
సర్వ జయంకర సాయినాథా
English Lyrics / Transliteration
Sarva Jayankara Sainatha
Jayankara Sainatha
Sarva Jayankara Sainatha
Sharanagatha Thrana Bharana
Sharanagatha Thrana Bharana
Sharanagatha Thrana Bharana
Sharanagatha Thrana Bharana
Abhaya Pradata Akhila Lokesha
Sarva Jayankara Sainatha
Sarva Jayankara Sainatha
Neeve Aadhaaram Neeve Sharanyam
Neeve Maaku Annita Dhairyam
Neeve Aadhaaram Neeve Sharanyam
Neeve Maaku Annita Dhairyam
Nee Paada Sevake Janma Saphalam
Nee Paada Sevake Janma Saphalam
Maa Janma Saphalam
Sarva Jayankara Sainatha
Sarva Jayankara Sainatha
Bhakta Koti Korina Korikalu
Teerche Daivam O Sri Sai
Bhakta Koti Korina Korikalu
Teerche Daivam O Sri Sai
Nee Mahima Cheppana Nee Leela Cheppana
Nee Mahima Cheppana Nee Leela Cheppana
Maa Nota Cheppana
Sarva Jayankara Sainatha
Sarva Jayankara Sainatha
Jayankara Sainatha
Sarva Jayankara Sainatha