Telugu Lyrics
శ్రీ వెంకటేశ్వరునితోడ శ్రీరస్తు శుభమస్తు
సర్వలోక నాయకి సర్వభూపాల వాహనముపై
శ్రీ వెంకటేశ్వరునితోడ శ్రీరస్తు శుభమస్తు
ధర్మార్థ కామ మోక్షముల ధన్యత నిచ్చుదాన
పార్వతీ పరమేశుల వలె పరవశించుదాన
శ్రీరస్తు శుభమస్తు
లక్ష్మీ దేవికి జై హో
శ్రీనివాసునికి జై హో
శుభమస్తు శుభమస్తు
అందాల బాలికతోడ ఆనంద నిలయుడై
అంతరంగ శోభతోడ ఆలయాన వెలసెను
అందాల బాలికతోడ ఆనంద నిలయుడై
అంతరంగ శోభతోడ ఆలయాన వెలసెను
శ్రీరస్తు శుభమస్తు
శ్రీ పద్మావతి శ్రీనివాస
శుభమస్తు శుభమస్తు
బ్రహ్మోత్సవములందు భక్తకోటి కిరువై
బంగారు గరుడ వాహనముపై భవ్యముగా వెలిసి
బ్రహ్మోత్సవములందు భక్తకోటి కిరువై
బంగారు గరుడ వాహనముపై భవ్యముగా వెలిసి
శ్రీరస్తు శుభమస్తు
లక్ష్మీ నారాయణుల
శుభమస్తు శుభమస్తు
సర్వభూపాల వాహనముపై సర్వలోక నాయకి
శ్రీ వెంకటేశ్వరునితోడ శ్రీరస్తు శుభమస్తు
సర్వలోక నాయకి సర్వభూపాల వాహనముపై
శ్రీ వెంకటేశ్వరునితోడ శ్రీరస్తు శుభమస్తు
English Lyrics / Transliteration
Sri Venkateswarunithoda Sreerastu Shubhamastu
Sarvaloka Naayaki Sarvabhupaala Vaahanamupai
Sri Venkateswarunithoda Sreerastu Shubhamastu
Dharmartha Kaama Mokshamula Dhanyatha Nichchudhaana
Paarvati Paramesula Vale Paravashinchudhaana
Sreerastu Shubhamastu
Lakshmi Deviki Jai Ho
Srinivasuniki Jai Ho
Shubhamastu Shubhamastu
Andaala Baalikathoda Aananda Nilayudai
Antharanga Shobhathoda Aalayaana Velasenu
Andaala Baalikathoda Aananda Nilayudai
Antharanga Shobhathoda Aalayaana Velasenu
Sreerastu Shubhamastu
Sri Padmavathi Srinivasa
Shubhamastu Shubhamastu
Brahmotsavamulandu Bhaktakoti Kiruvai
Bangaru Garuda Vaahanamupai Bhavyamugaa Velisi
Brahmotsavamulandu Bhaktakoti Kiruvai
Bangaru Garuda Vaahanamupai Bhavyamugaa Velisi
Sreerastu Shubhamastu
Lakshmi Narayaneula
Shubhamastu Shubhamastu
Sarvabhupaala Vaahanamupai Sarvaloka Naayaki
Sri Venkateswarunithoda Sreerastu Shubhamastu
Sarvaloka Naayaki Sarvabhupaala Vaahanamupai
Sri Venkateswarunithoda Sreerastu Shubhamastu