Telugu Lyrics
శ్రీ సాయినాథుని ఆలయమయి వెలసినది
సర్వాలంక్రుత సుందర సుమధుర షిర్డీ
శ్రీ సాయినాథుని ఆలయమయి వెలసినది
నందన వనములో నవరాగములతో
నందన వనములో నవరాగములతో
సాయి బాబా నాట్యమాడుచుండెను
సాయి బాబా నాట్యమాడుచుండెను
అడుగుల సవ్వడికి అంకురితమయిన
అడుగుల సవ్వడికి అంకురితమయిన
భక్తి గీతములు పాడుచుండెను
భక్తి గీతములు పాడుచుండెను
సర్వాలంక్రుత సుందర సుమధుర షిర్డీ
శ్రీ సాయినాథుని ఆలయమయి వెలసినది
అంబుధి లోతులు అడుగున బెట్టి
అంబుధి లోతులు అడుగున బెట్టి
అంతులేని ప్రేమను పంచెను
అంతులేని ప్రేమను పంచెను
కరుణామయ రూపం కాంతుల జిమ్మి
కరుణామయ రూపం కాంతుల జిమ్మి
కల్మషములను తుడిచెను
కల్మషములను తుడిచెను
సర్వాలంక్రుత సుందర సుమధుర షిర్డీ
శ్రీ సాయినాథుని ఆలయమయి వెలసినది
శ్రీ సాయినాథుని ఆలయమయి వెలసినది
English Lyrics / Transliteration
Sri Sainathuni aalayamayi velasinaadi
Sarvalankrutha sundara sumadhura Shirdi
Sri Sainathuni aalayamayi velasinaadi
Nandana vanamulo navaraaga mulatho
Nandana vanamulo navaraaga mulatho
Saibaba naatyamaaduchundenu
Saibaba naatyamaaduchundenu
Adugula savvadiki ankuri thamayina
Adugula savvadiki ankuri thamayina
Bhakti geethamulu paaduchundenu
Bhakti geethamulu paaduchundenu
Sarvalankrutha sundara sumadhura Shirdi
Sri Sainathuni aalayamayi velasinaadi
Ambudi lothulu aduguna petti
Ambudi lothulu aduguna petti
Anthuleni premanu panchenu
Anthuleni premanu panchenu
Karunamaya roopam kaanthula jimmi
Karunamaya roopam kaanthula jimmi
Kalmasha mulanu tudichenu
Kalmasha mulanu tudichenu
Sarvalankrutha sundara sumadhura Shirdi
Sri Sainathuni aalayamayi velasinaadi
Sri Sainathuni aalayamayi velasinaadi