Telugu Lyrics
నీ పాదములే శరణాగతి
సర్వం సాయి అంకితము
నీ పాదములే శరణాగతి
శరణాగతి సాయి
అంకితము సాయి
శరణాగతి సాయి
అంకితము సాయి
అంతిమ యాత్రలో నీ చేయూత
సంసార సాగరములో నీయే నావ
అంతిమ యాత్రలో నీ చేయూత
సంసార సాగరములో నీయే నావ
జీవితాన ప్రతి అడుగులో
నీ తోడు కావాలి సాయి
శంకరార్చన సాయి
నారాయణార్చన సాయి
శంకరార్చన సాయి
నారాయణార్చన సాయి
నీ నామమే నా ధ్యానం
నీ రూపమే నా ధ్యానం
నీ నామమే నా ధ్యానం
నీ రూపమే నా ధ్యానం
జీవితాన ప్రతి అడుగులో
నీ తోడు కావాలి సాయి
సర్వం సాయి అంకితము
నీ పాదములే శరణాగతి
సర్వం సాయి అంకితము
నీ పాదములే శరణాగతి
English Lyrics / Transliteration
Nee Paadamule Sharanagathi
Sarvam Sai Ankitamu
Nee Paadamule Sharanagathi
Sharanagathi Sai
Ankitamu Sai
Sharanagathi Sai
Ankitamu Sai
Anthima Yaathralo Nee Cheyutha
Samsara Saagaramulo Nee ye Naava
Anthima Yaathralo Nee Cheyutha
Samsara Saagaramulo Nee ye Naava
Jeevitana Prathi Adugulo
Nee Thodu Kaavaali Sai
Shankararchana Sai
Narayanaarchana Sai
Shankararchana Sai
Narayanaarchana Sai
Nee Naamame Naa Dhyanam
Nee Roopame Naa Dhyanam
Nee Naamame Naa Dhyanam
Nee Roopame Naa Dhyanam
Jeevitana Prathi Adugulo
Nee Thodu Kaavaali Sai
Sarvam Sai Ankitamu
Nee Paadamule Sharanagathi
Sarvam Sai Ankitamu
Nee Paadamule Sharanagathi