Telugu Lyrics
సర్వము నీవై సర్వము నీవై
అంతరాని మాయలో అలికిడి నీవే
నాలోన నావై నాలోన నావై
నాలోన నావై నాలోన నావై
ఆనందసాగరంలో అందం నీవే
సర్వము నీవై సర్వము నీవై
సర్వము నీవై సర్వము నీవై
అంతరాని మాయలో అలికిడి నీవే
కలకల లాడే నదిలో కలత నీవే
కలకల లాడే నదిలో కలత నీవే
మల్లె పూల మంచమున మత్తు నీవే
మల్లె పూల మంచమున మత్తు నీవే
ఎండమావి దాహములో చల్ల నీవే
ఎండమావి దాహములో చల్ల నీవే
అలసటలో విశ్రాంతిలో అమృతం నీవే
సర్వము నీవై సర్వము నీవై
సర్వము నీవై సర్వము నీవై
అంతరాని మాయలో అలికిడి నీవే
తుంటరి గాలి అలలో తడబాటు నీవే
తుంటరి గాలి అలలో తడబాటు నీవే
చుంబనంలో చలిమంటల చిచ్చు నీవే
చుంబనంలో చలిమంటల చిచ్చు నీవే
పసి పాప నవ్వులలో పసిడి నీవే
పసి పాప నవ్వులలో పసిడి నీవే
వయసులో వయ్యారాలలో వైభవం నీవే
సర్వము నీవై సర్వము నీవై
సర్వము నీవై సర్వము నీవై
అంతరాని మాయలో అలికిడి నీవే
నాలోన నావై నాలోన నావై
నాలోన నావై నాలోన నావై
ఆనందసాగరంలో అందం నీవే
English Lyrics / Transliteration
Sarvamu neevai sarvamu neevai
Antharaani maayalo alikidi neeve
Naalona naavai naalona naavai
Naalona naavai naalona naavai
Aananda saagarammlo andam neeve
Sarvamu neevai sarvamu neevai
Sarvamu neevai sarvamu neevai
Antharaani maayalo alikidi neeve
Kalakala laade nadilo kalatha neeve
Kalakala laade nadilo kalatha neeve
Malle poola manchamuna matthu neeve
Malle poola manchamuna matthu neeve
Endamaavi daahamulo challa neeve
Endamaavi daahamulo challa neeve
Alasalalo vishraanthilo amrutham neeve
Sarvamu neevai sarvamu neevai
Sarvamu neevai sarvamu neevai
Antharaani maayalo alikidi neeve
Thuntari gaali alalo thadabaatu neeve
Thuntari gaali alalo thadabaatu neeve
Chumbanamlo chalimantala chichchu neeve
Chumbanamlo chalimantala chichchu neeve
Pasi paapa navvulalo pasidi neeve
Pasi paapa navvulalo pasidi neeve
Vayasulo vayyaaraalalo vaibhavam neeve
Sarvamu neevai sarvamu neevai
Sarvamu neevai sarvamu neevai
Antharaani maayalo alikidi neeve
Naalona naavai naalona naavai
Naalona naavai naalona naavai
Aananda saagarammlo andam neeve