Telugu Lyrics
సర్వజ్ఞుడవు నీవూ సర్వలోకేశుడవు
శిరసు వంచెద దేవా శరణు వేడెద దేవా
కరుణామయా నీ సన్నిధి చేరితి
సర్వంధ రథముడవు సర్వశక్తియుడవు
సర్వజ్ఞుడవు నీవూ సర్వలోకేశుడవు
ఘోర సంసార సాగరమున మునిగి
తిమిరమందున తల్లడిల్లుచున్న నాకు
తారకముగ రక్షించుటకై
వచ్చితివయ్యా ఓ దయానిధీ
సర్వంధ రథముడవు సర్వశక్తియుడవు
సర్వజ్ఞుడవు నీవూ సర్వలోకేశుడవు
అంధకారమయ జీవితాన వెలుగు
నింపినదీ నీ దివ్య రూపమే
పాప భారమును తొలగించి
పరమ శాంతినిచ్చితివయ్యా
సర్వంధ రథముడవు సర్వశక్తియుడవు
సర్వజ్ఞుడవు నీవూ సర్వలోకేశుడవు
శిరసు వంచెద దేవా శరణు వేడెద దేవా
కరుణామయా నీ సన్నిధి చేరితి
సర్వంధ రథముడవు సర్వశక్తియుడవు
సర్వజ్ఞుడవు నీవూ సర్వలోకేశుడవు
English Lyrics / Transliteration
Sarvagnudavu neevu sarvalokeshuda
Sirasu vancheda deva sharanu vededa deva
Karunamaya nee sannidhi cheriti
Sarvantha radhamudavu sarva shaktiyudavu
Sarvagnudavu neevu sarvalokeshuda
Ghora samsara sagaramuna munigi
Timiramanduna talladilluchunna naaku
Tarakamu ga rakshinchu ta kaai
Vachithivayya o dayanidhee
Sarvantha radhamudavu sarva shaktiyudavu
Sarvagnudavu neevu sarvalokeshuda
Andhakarama ya jeevitaana velugu
Nimpinedi nee divya roopame
Paapa bharamu nu tolaginchi
Parama shantini ichitivayya
Sarvantha radhamudavu sarva shaktiyudavu
Sarvagnudavu neevu sarvalokeshuda
Sirasu vancheda deva sharanu vededa deva
Karunamaya nee sannidhi cheriti
Sarvantha radhamudavu sarva shaktiyudavu
Sarvagnudavu neevu sarvalokeshuda