Telugu Lyrics
నా శరణము నీవయ్యా సాయినాథా
వరము నీవయ్యా సాయినాథా
నా దైవము నీవయ్యా సాయినాథా
కరుణామయా కరుణించు కాపాడవా
గురువయ్యా మాకు మార్గము చూపుమా
భక్తితో మిమ్ము భజియించనా
శక్తితో నన్ను ఆదుకోనా
సారము నీవయ్యా సాయినాథా
నా శరణము నీవయ్యా సాయినాథా
సర్వలోకాలకు నీవె ఆధారము
సత్య స్వరూపము నీవే మా దైవము
త్యాగరాజు విన్నపాలు ఆలకించవా
యోగీశ్వర మా మొరలు తీర్చవా
సారము నీవయ్యా సాయినాథా
నా శరణము నీవయ్యా సాయినాథా
వరము నీవయ్యా సాయినాథా
నా దైవము నీవయ్యా సాయినాథా
English Lyrics / Transliteration
Naa sharanamoo neevayya Saainatha
Varamu neevayya Saainatha
Naa daivamu neevayya Saainatha
Karunamaya karuninchu kaapadavaa
Guruvayya maaku maargamu choopumaa
Bhaktitho mimmu bhajiyinchanaa
Shaktitho nannu aadukonaa
Saaramu neevayya Saainatha
Naa sharanamoo neevayya Saainatha
Sarvalokaalaku neeve aadhaaramu
Satya swaroopamu neeve maa daivamu
Tyagaraju vinnapaalu aalakinchaavaa
Yogeeshwara maa moralu theerchavaa
Saaramu neevayya Saainatha
Naa sharanamoo neevayya Saainatha
Varamu neevayya Saainatha
Naa daivamu neevayya Saainatha