Telugu Lyrics
మమదనే రమణి రమణి
ససివదనే శశివదనే
మమదనే రమణి రమణి
శశి వదన సుమనోహర
సుధా రస నిరంతర
శశి వదన సుమనోహర
సుధా రస నిరంతర
ససివదనే శశివదనే
మమదనే రమణి రమణి
పసిడి సొమ్ములు తగిలించుకొనె
వరమణి హారము తొడిగించుకొనె
పసిడి సొమ్ములు తగిలించుకొనె
వరమణి హారము తొడిగించుకొనె
కనుల పండుగగ నిలిచెనులే
కొత్త వయ్యారము మెచ్చెనులే
కనుల పండుగగ నిలిచెనులే
కొత్త వయ్యారము మెచ్చెనులే
ససివదనే శశివదనే
మమదనే రమణి రమణి
కలువ కన్నుల కాంతులు వెదజల్లె
కలువ కన్నుల కాంతులు వెదజల్లె
సరస సయ్యుల వలపులు నడిపె
సరస సయ్యుల వలపులు నడిపె
అపురూప లావణ్య శోభిత
ససివదనే శశివదనే
మమదనే రమణి రమణి
ససివదనే శశివదనే
మమదనే రమణి రమణి
మదిని వశపరచుకొనె మన్మధాల
మదిని వశపరచుకొనె మన్మధాల
రసిక జనముల రంజింపగ
రసిక జనముల రంజింపగ
ససివదనే శశివదనే
మమదనే రమణి రమణి
English Lyrics / Transliteration
Mamudane Ramani Ramani
Sasivadane Shashivadane
Mamudane Ramani Ramani
Shashi vadana sumanoohara
Sudhaa rasa niranthara
Shashi vadana sumanoohara
Sudhaa rasa niranthara
Sasivadane Shashivadane
Mamudane Ramani Ramani
Pasidi sommuloo thagilinchukone
Varamani haaramoo thodiginchukone
Pasidi sommuloo thagilinchukone
Varamani haaramoo thodiginchukone
Kanula pandugaga nilichenule
Kotha vyyaramoo mechhenule
Kanula pandugaga nilichenule
Kotha vyyaramoo mechhenule
Sasivadane Shashivadane
Mamudane Ramani Ramani
Kaluva kannula kaanthulu vedajalle
Kaluva kannula kaanthulu vedajalle
Sarasa sayyula valapulu nadipe
Sarasa sayyula valapulu nadipe
Apoorupa lavanya shobhita
Sasivadane Shashivadane
Mamudane Ramani Ramani
Sasivadane Shashivadane
Mamudane Ramani Ramani
Madini vashaparachukone manmadhaala
Madini vashaparachukone manmadhaala
Rasika janamula ranjimpaga
Rasika janamula ranjimpaga
Sasivadane Shashivadane
Mamudane Ramani Ramani