Telugu Lyrics
శతకోటి చంద్రబింబము
శతకోటి రుద్రతేజము
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీ
జగన్మోహినీ మంగళ గౌరీ
శ్రీ కనకదుర్గాంబికే నమస్తే
జగన్మోహినీ మంగళ గౌరీ
శ్రీ కనకదుర్గాంబికే నమస్తే
అష్టలక్ష్మీవర ప్రదాత్రీ
అష్టదిక్పాలక భయహంత్రీ
అష్టాదశపురాణ సారాంశ రాత్రీ
శ్రీ కనకదుర్గాంబికే నమస్తే
అష్టలక్ష్మీవర ప్రదాత్రీ
అష్టదిక్పాలక భయహంత్రీ
అష్టాదశపురాణ సారాంశ రాత్రీ
శ్రీ కనకదుర్గాంబికే నమస్తే
అమ్మోరు అమ్మోరు
నవదుర్గా రూపమ్ము
అమ్మోరు అమ్మోరు
జగముల పాలిట వెలుగు
అమ్మోరు అమ్మోరు
శక్తి స్వరూపమ్ము
అమ్మోరు అమ్మోరు
అఖిలాండ నాయకీ
కనకాంబరధారిణి కనకవర్ణశోభిత
కనకాచల నివాసిని కనకదుర్గాంబిక
కనకాంబరధారిణి కనకవర్ణశోభిత
కనకాచల నివాసిని కనకదుర్గాంబిక
అమ్మోరు అమ్మోరు
నవదుర్గా రూపమ్ము
అమ్మోరు అమ్మోరు
జగముల పాలిట వెలుగు
English Lyrics / Transliteration
Shatakoti Chandrabimbamu
Shatakoti Rudratejamu
Akhilakoti Brahmanda Nayaki
Jaganmohini Mangala Gauri
Sri Kanakadurgambike Namaste
Jaganmohini Mangala Gauri
Sri Kanakadurgambike Namaste
Ashtalakshmi Vara Datri
Ashta Dikpala Bhayahantri
Ashtadasha Purana Saramsha Ratri
Sri Kanakadurgambike Namaste
Ashtalakshmi Vara Datri
Ashta Dikpala Bhayahantri
Ashtadasha Purana Saramsha Ratri
Sri Kanakadurgambike Namaste
Ammoru Ammoru
Navadurga Rupammu
Ammoru Ammoru
Jagamula Palita Velugu
Ammoru Ammoru
Shakti Swaroopammu
Ammoru Ammoru
Akhilanda Nayaki
Kanakambaradharini Kanaka Varnashobhita
Kanakachala Nivasini Kanakadurgambika
Kanakambaradharini Kanaka Varnashobhita
Kanakachala Nivasini Kanakadurgambika
Ammoru Ammoru
Navadurga Rupammu
Ammoru Ammoru
Jagamula Palita Velugu