Telugu Lyrics
సదా నా హృదయాన నిలుపగ
వరమిదే కోరుచుంటి
సతతము నీ నామ స్మరణ
తరుణీ నీ రూప సుధా
తరంగముల అలరుల తేలి
నయనముల కాంతుల కాంచి
తనువు పులకింపగ
సతతము నీ నామ స్మరణ
సదా నా హృదయాన నిలుపగ
వరమిదే కోరుచుంటి
సతతము నీ నామ స్మరణ
మురళీగానము విన్న
ముదమున నీవు లీనమై
శిరమున మయూరపు పింఛము
చిరునవ్వుల తోరణమై
సతతము నీ నామ స్మరణ
సదా నా హృదయాన నిలుపగ
వరమిదే కోరుచుంటి
సతతము నీ నామ స్మరణ
English Lyrics / Transliteration
Sadaa naa hrudayaana nilupaga
Varamidhe koruchunti
Sathathamu nee naama smarana
Tharunee nee roopa sudhaa
Tharangamula alarula theli
Nayanambula kaanthula kaanchi
Thanuvu pulakimpaga
Sathathamu nee naama smarana
Sadaa naa hrudayaana nilupaga
Varamidhe koruchunti
Sathathamu nee naama smarana
Murali gaanamu vinna
Mudhamuna neevu leenamai
Shiramuna mayoorapu pinchamu
Chirunavvula thoranamai
Sathathamu nee naama smarana
Sadaa naa hrudayaana nilupaga
Varamidhe koruchunti
Sathathamu nee naama smarana