Telugu Lyrics
సరసాల కూడేరె సంకెలెన్నో
సతులాల చూడేరె సయ్యాటలెన్నో
సరసాల కూడేరె సంకెలెన్నో
కనులలో సొగసు కాంతులెన్నో
తనువున మరులు తపనలెన్నో
కనులలో సొగసు కాంతులెన్నో
తనువుల మరులు తపనలెన్నో
వయ్యారి వయ్యారి వయ్యారి వయ్యారి
వయ్యారి వయ్యారి వయ్యారి వయ్యారి
పలికెటి మాటలన్నీ పసిడి ముత్యాలె
పారేటి చూపులన్నీ పండు వెన్నెలె
పలికెటి మాటలన్నీ పసిడి ముత్యాలె
పారేటి చూపులన్నీ పండు వెన్నెలె
నవ్వితే లలిత నాట్యాలెన్నో
పలికితే గీతాలెన్నో
నవ్వితే లలిత నాట్యాలెన్నో
పలికితే గీతాలెన్నో
వయ్యారి వయ్యారి వయ్యారి వయ్యారి
వయ్యారి వయ్యారి వయ్యారి వయ్యారి
అడుగేస్తే పుడమి అల్లె తెల్లని
నడచేటి దారులెన్నో నాట్య రంగాలె
అడుగేస్తే పుడమి అల్లె తెల్లని
నడచేటి దారులెన్నో నాట్య రంగాలె
చేతిలో సింగారపు చేతి గడియారమె
చిత్తెత్తి చూపుతనె చిలిపి కవ్వాలె
చేతిలో సింగారపు చేతి గడియారమె
చిత్తెత్తి చూపుతనె చిలిపి కవ్వాలె
వయ్యారి వయ్యారి వయ్యారి వయ్యారి
వయ్యారి వయ్యారి వయ్యారి వయ్యారి
సతులాల చూడేరె సయ్యాటలెన్నో
సరసాల కూడేరె సంకెలెన్నో
కనులలో సొగసు కాంతులెన్నో
తనువుల మరులు తపనలెన్నో
వయ్యారి వయ్యారి వయ్యారి వయ్యారి
వయ్యారి వయ్యారి వయ్యారి వయ్యారి
English Lyrics / Transliteration
Sarasala koodare sankelenno
Sathulala choodare sayyaatalenno
Sarasala koodare sankelenno
Kanulalo sogasu kaanthulenno
Tanuvuna marulu tapanalenno
Kanulalo sogasu kaanthulenno
Tanuvula marulu tapanalenno
Vayyiari vayyiari vayyiari vayyiari
Vayyiari vayyiari vayyiari vayyiari
Paliketi maatalanni pasidi mutyaale
Paareti choopulanni pandu vennale
Paliketi maatalanni pasidi mutyaale
Paareti choopulanni pandu vennale
Navvithe lalitha naatyaalenno
Palikithe geetaalenno
Navvithe lalitha naatyaalenno
Palikithe geetaalenno
Vayyiari vayyiari vayyiari vayyiari
Vayyiari vayyiari vayyiari vayyiari
Adugesthe pudami alle tellani
Nadacheti daarulenno naatya rangaale
Adugesthe pudami alle tellani
Nadacheti daarulenno naatya rangaale
Chethilo singaarapu chethi gadiyaarame
Chitteththi chooputane chilipi kavaale
Chethilo singaarapu chethi gadiyaarame
Chitteththi chooputane chilipi kavaale
Vayyiari vayyiari vayyiari vayyiari
Vayyiari vayyiari vayyiari vayyiari
Sathulala choodare sayyaatalenno
Sarasala koodare sankelenno
Kanulalo sogasu kaanthulenno
Tanuvuna marulu tapanalenno
Vayyiari vayyiari vayyiari vayyiari
Vayyiari vayyiari vayyiari vayyiari