Telugu Lyrics
మాయాలోకాన మానుష భ్రాంతి
సత్యమయ గురుడా నిత్యమయ
మానవ జన్మకు ముక్తి యెటుల?
ఆహా!
సత్యమయ గురుడా నిత్యమయ
మాయాలోకాన మానుష భ్రాంతి
సత్యమయ గురుడా నిత్యమయ
కనులకు కనబడని కరుణామయ
కన్నతల్లిగ నీవే కరుణించు నన్ను
వినువీది దారిని విజ్ఞానమును
విశిష్ట జ్ఞానమును విశదీకరించు
కన్నతల్లిగ నీవే కరుణించు నన్ను
వినువీది దారిని విజ్ఞానమును
విశిష్ట జ్ఞానమును విశదీకరించు
తమ్ముడా!
సత్యమయ గురుడా నిత్యమయ
మాయాలోకాన మానుష భ్రాంతి
సత్యమయ గురుడా నిత్యమయ
కాలచక్రాన కదిలే బంధాలు
కలత చెందే నా మనసును
కరుణతో నీవు గాపాడుమా
కళతలేని నీ ప్రేమను
కనబరుచుమా!
కలత చెందే నా మనసును
కరుణతో నీవు గాపాడుమా
కళతలేని నీ ప్రేమను
కనబరుచుమా!
తమ్ముడా!
సత్యమయ గురుడా నిత్యమయ
మాయాలోకాన మానుష భ్రాంతి
సత్యమయ గురుడా నిత్యమయ
మానవ జన్మకు ముక్తి యెటుల?
ఆహా!
English Lyrics / Transliteration
Mayalokana manusha bhranthi
Sathyamaya guruda nithyamaya
Manava janmaku mukthi yetula?
Aaha!
Sathyamaya guruda nithyamaya
Mayalokana manusha bhranthi
Sathyamaya guruda nithyamaya
Kanulaku kanabadani karunamaya
Kannathalliga neeve karuninchu nannu
Vinuvidi darini vignanamunu
Visishta gnanamunu visadeekarinchu
Kannathalliga neeve karuninchu nannu
Vinuvidi darini vignanamunu
Visishta gnanamunu visadeekarinchu
Thammuda!
Sathyamaya guruda nithyamaya
Mayalokana manusha bhranthi
Sathyamaya guruda nithyamaya
Kalachakrana kadile bandhalu
Kalatha chende na manasunu
Karunatho neeve gapaduma
Kalathaleni nee premanu
Kanabaruchuma!
Kalatha chende na manasunu
Karunatho neeve gapaduma
Kalathaleni nee premanu
Kanabaruchuma!
Thammuda!
Sathyamaya guruda nithyamaya
Mayalokana manusha bhranthi
Sathyamaya guruda nithyamaya
Manava janmaku mukthi yetula?
Aaha!