Telugu Lyrics
నరుడా నీ రూపం సత్యమయ
సత్యమయ సత్యమయ
నరుడా నీ రూపం సత్యమయ
తనువొక ఆరడి
ఆశలెన్నో అడుసులు
తనువొక ఆరడి
ఆశలెన్నో అడుసులు
అంతరంగము గూడు
అందున యెన్నో బాదులు
అంతరంగము గూడు
అందున యెన్నో బాదులు
నిజమెవ్వడు కనిపెట్టే
నీలో నీవు కలసిపోయే
సత్యమయ సత్యమయ
నరుడా నీ రూపం సత్యమయ
చేసెడి పనులెన్నో
చేరేటి దారులెన్నో
చేసెడి పనులెన్నో
చేరేటి దారులెన్నో
ఆలోచనల పోహె
అందున యెన్నో రేపులు
ఆలోచనల పోహె
అందున యెన్నో రేపులు
అంతము యెటు సాగే
అదే పరమార్ధమాయే
సత్యమయ సత్యమయ
నరుడా నీ రూపం సత్యమయ
అంధకారం యెంతో
వెలుగుకు దారి యెంతో
అంధకారం యెంతో
వెలుగుకు దారి యెంతో
తత్వమెవ్వడు తెలిసే
తొలగిన దుఃఖమెరిగే
తత్వమెవ్వడు తెలిసే
తొలగిన దుఃఖమెరిగే
సర్వము తానే అయ్యే
సత్యమయ సత్యమయ
నరుడా నీ రూపం సత్యమయ
English Lyrics / Transliteration
Naruda nee roopam Sathyamaya
Sathyamaya Sathyamaya
Naruda nee roopam Sathyamaya
Thanuvoka aaradi
Aasalenno adusulu
Thanuvoka aaradi
Aasalenno adusulu
Antharangamu goodu
Anduna yenno baadulu
Antharangamu goodu
Anduna yenno baadulu
Nijamevadu kani pette
Neelo neevu kalasi poye
Sathyamaya Sathyamaya
Naruda nee roopam Sathyamaya
Chesedi panul enno
Chereti daarulenno
Chesedi panul enno
Chereti daarulenno
Aalochanaala pohe
Anduna yenno repulu
Aalochanaala pohe
Anduna yenno repulu
Anthamu yetu saage
Ade paramardhamaye
Sathyamaya Sathyamaya
Naruda nee roopam Sathyamaya
Andhakaram yentho
Veluguku daari yentho
Andhakaram yentho
Veluguku daari yentho
Tatvamevadu telise
Tolagina duhkkham erige
Tatvamevadu telise
Tolagina duhkkham erige
Sarvamu taane ayye
Sathyamaya Sathyamaya
Naruda nee roopam Sathyamaya