Telugu Lyrics
మా హృదయముల్ దైవాలయం
పాపమునకు మేం దూరస్తులం
మా పయనం మోక్షమార్గం
ప్రేమతోనే పుడతాం
ప్రేమలోనే పెరుగుతాం
ప్రేమతోనే నడిచేటోళ్లం
ప్రేమతోనే చేరుతాం
దేవుడే నీవు నేనే అని
తెలిసేవరకు యాత్ర సాగును
ఎవరు లేని చోటు లేదని
తెలిసెవరకు యాత్ర సాగును
శతకోటి సూర్య తేజం
నీలోన ఉన్నదని
తెలిసెవరకు యాత్ర సాగును
శాంతికై అన్వేషణ
ఆశల ఆకాశం
పక్షులై ఎగిరిపోతే
హృదయపు లోతులలో
నీలిమగు మిగిలివుండు
సత్యమునకు మేం సాక్షులము
మా హృదయముల్ దైవాలయం
పాపమునకు మేం దూరస్తులం
మా పయనం మోక్షమార్గం
English Lyrics / Transliteration
Maa hrudayamul daivaalayam
Paapamunaku mem duurastulam
Maa payanam mokshamaargam
Premathone pudathaam
Premalone peruguthaam
Premathone nadichetollam
Premathone cheruthaam
Devude neevu nene ani
Thelisevaraku yaathra saagunu
Evaru leni chotu ledani
Thelisevaraku yaathra saagunu
Shatakoti surya thejam
Neelona unnadhani
Thelisevaraku yaathra saagunu
Shaanthikai anveshana
Aashala aakaasham
Pakshulayi egiripothe
Hrudayapu lothulalo
Neelimaghu migilivundu
Sathyamunaku mem sakshulamu
Maa hrudayamul daivaalayam
Paapamunaku mem duurastulam
Maa payanam mokshamaargam