Telugu Lyrics
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
సత్యనారాయణ వ్రతము చేయుచు
వినయంబున భక్తితో నతడె
సత్యలోకము చేరును భక్తితో
ఆ శ్రీహరి పదములు చేరును
సత్యనారాయణ వ్రతము చేయుచు
వినయంబున భక్తితో నతడె
సత్యలోకము చేరును భక్తితో
ఆ శ్రీహరి పదములు చేరును
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
వినరో వినరో బంధులారా
వినరో వినరో మిత్రులారా
సత్యనారాయణ వ్రతము మహిమ
తెలియుడు మీరు తెలుపుడు ఇతరులకు
వినరో వినరో బంధులారా
వినరో వినరో మిత్రులారా
సత్యనారాయణ వ్రతము మహిమ
తెలియుడు మీరు తెలుపుడు ఇతరులకు
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
English Lyrics / Transliteration
Srimannarayana Srimannarayana
Srimannarayana Srimannarayana
Srimannarayana Srimannarayana
Satyanarayana vrathamu cheyuchu
Vinayambuna bhakthitho nadade
Satya lokamu cherunu bhakthitho
Aa Srihari padamulu cherunu
Satyanarayana vrathamu cheyuchu
Vinayambuna bhakthitho nadade
Satya lokamu cherunu bhakthitho
Aa Srihari padamulu cherunu
Srimannarayana Srimannarayana
Srimannarayana Srimannarayana
Vinaro vinaro bandhulara
Vinaro vinaro mithrulara
Satyanarayana vrathamu mahima
Teliyudu meeru telupudu itharulaku
Vinaro vinaro bandhulara
Vinaro vinaro mithrulara
Satyanarayana vrathamu mahima
Teliyudu meeru telupudu itharulaku
Srimannarayana Srimannarayana
Srimannarayana Srimannarayana