Telugu Lyrics
మరి చితి నయ్యయ్య మనిషినై ధర్మమా
సతి సుతుల నుయ్యీ మోహము లో వాడి
మరి చితి నయ్యయ్య మనిషినై ధర్మమా
అన్నదమ్ములొరలొ అల్లుకొను బంధము
అనుబంధమున్న యెడల
అన్నదమ్ములొరలొ అల్లుకొను బంధము
అనుబంధమున్న యెడల
తనయుల భవిత కొరకై పంతము పడి
తన దారి తప్పుచు పడిపోతాడు
తనయుల భవిత కొరకై పంతము పడి
తన దారి తప్పుచు పడిపోతాడు
సతి సుతుల నుయ్యీ మోహము లో వాడి
మరి చితి నయ్యయ్య మనిషినై ధర్మమా
ధనము కోసమె ఎన్నడు
తన సుఖమనె ఎన్నడు
ధనము కోసమె ఎన్నడు
తన సుఖమనె ఎన్నడు
ఎవరి మనసు కొరకు
ఎవరి మనసు కొరకు
పొందియు నిరతము
పొందియు నిరతము
సతి సుతుల నుయ్యీ మోహము లో వాడి
మరి చితి నయ్యయ్య మనిషినై ధర్మమా
English Lyrics / Transliteration
Mari chithinayyayya manishinai dharmamā
Sati suthula nuyyi mohamulō vāḍi
Mari chithinayyayya manishinai dharmamā
An’nadam’mularalo allukonu bandhamu
Anubandhamunna yeḍala
An’nadam’mularalo allukonu bandhamu
Anubandhamunna yeḍala
Tanayula bhavitha korakai pantamu paḍi
Tana dāri tappuchu paḍipōtāḍu
Tanayula bhavitha korakai pantamu paḍi
Tana dāri tappuchu paḍipōtāḍu
Sati suthula nuyyi mohamulō vāḍi
Mari chithinayyayya manishinai dharmamā
Dhanamu kōsame ennadu
Tana sukhamane ennadu
Dhanamu kōsame ennadu
Tana sukhamane ennadu
Evari manasu koraku
Evari manasu koraku
Pondiyu niratamu
Pondiyu niratamu
Sati suthula nuyyi mohamulō vāḍi
Mari chithinayyayya manishinai dharmamā