Telugu Lyrics
అదిరే era సత్తె…
అంతా కుర్రకారు…
దమ్ము చూపే era సత్తె…
అదిరే era అదిరే…
ఇది మా era అదిరే…
మన జోష్ జోరు…
దిక్కులు చూపే era అదిరే…
ఏయ్
అర చేతిలో అర లోకం…
ఒక్క క్షణంలో ఒడిలో…
నడిచే మనిషి వేగం…
నవ యుగపు అందం…
మన ఊపు సూపి…
చూపు తిప్పేస్తుంటే…
మొన్నటి మనుషులు…
మట్టి కొట్టుకు పోతుంటే…
ఏయ్…
సత్తె era సత్తె…
అదిరే era సత్తె…
అంతా కుర్రకారు…
దమ్ము చూపే era సత్తె…
అదిరే era అదిరే…
ఇది మా era అదిరే…
మన జోష్ జోరు…
దిక్కులు చూపే era అదిరే…
ఆకాశం అందనంత…
దూరం నీ అడుగుల కింద…
నీతోనే ఈ లోకం…
నిన్ను పిలిచే ఈ నిమిషం…
నిన్ను చూసి…
ఆగుతుంటే…
మడత పెట్టి…
పాత కాలం…
ఏయ్…
సత్తె era సత్తె…
అదిరే era సత్తె…
అంతా కుర్రకారు…
దమ్ము చూపే era సత్తె…
అదిరే era అదిరే…
ఇది మా era అదిరే…
మన జోష్ జోరు…
దిక్కులు చూపే era అదిరే…
సత్తె era సత్తె…
అదిరే era సత్తె…
అంతా కుర్రకారు…
దమ్ము చూపే era సత్తె…
అదిరే era అదిరే…
ఇది మా era అదిరే…
మన జోష్ జోరు…
దిక్కులు చూపే era అదిరే…
English Lyrics / Transliteration
Adhire era satthe…
Antha kurrakaaru…
Dammu choope era satthe…
Adhire era adhire…
Idi maa era adhire…
Mana josh joru…
Dikkulu choope era adhire…
Ey
Ara chethilo ara lokam…
Okka kshanamlo odilo…
Nadiche manishi vegam…
Nava yugapu andam…
Mana oopu soopi…
Choopu thippesthunte…
Monnati manushulu…
Matti kottuku pothunte…
Ey…
Satthe era satthe…
Adhire era satthe…
Antha kurrakaaru…
Dammu choope era satthe…
Adhire era adhire…
Idi maa era adhire…
Mana josh joru…
Dikkulu choope era adhire…
Aakasam andanantha…
Dhooram nee adugula kinda…
Nithone ee lokam…
Ninnu piliche ee nimisham…
Ninnu choosi…
Aaguthunte…
Madatha petti…
Paatha kaalam…
Ey…
Satthe era satthe…
Adhire era satthe…
Antha kurrakaaru…
Dammu choope era satthe…
Adhire era adhire…
Idi maa era adhire…
Mana josh joru…
Dikkulu choope era adhire…
Satthe era satthe…
Adhire era satthe…
Antha kurrakaaru…
Dammu choope era satthe…
Adhire era adhire…
Idi maa era adhire…
Mana josh joru…
Dikkulu choope era adhire…