Telugu Lyrics
ధర్మ సంరక్షణకై అవతారం
సత్య భావుడు ఓంకార రూపం
ధర్మ సంరక్షణకై అవతారం
వందే గురుం శరణం
వందే నారాయణం
వందే గురుం శరణం
వందే నారాయణం
అడిగిన వరములన్నీ ఇచ్చే దాత
అంతులేని ప్రేమను పంచే విభాత
అడిగిన వరములన్నీ ఇచ్చే దాత
అంతులేని ప్రేమను పంచే విభాత
సత్య భావుడు ఓంకార రూపం
ధర్మ సంరక్షణకై అవతారం
నమ్మితివని నన్ను నమ్మిన మిత్రమా
నీ చెంత నేవుంటా నీవే నా గమ్యమా
నమ్మితివని నన్ను నమ్మిన మిత్రమా
నీ చెంత నేవుంటా నీవే నా గమ్యమా
సత్య భావుడు ఓంకార రూపం
ధర్మ సంరక్షణకై అవతారం
సత్య భావుడు ఓంకార రూపం
ధర్మ సంరక్షణకై అవతారం
English Lyrics / Transliteration
Dharma Samrakshanakai Avataram
Satya Bhavudu Omkara Rupam
Dharma Samrakshanakai Avataram
Vande Gurum Sharanam
Vande Narayanam
Vande Gurum Sharanam
Vande Narayanam
Adigina varamalanni icche daata
Antuleni premanu panche vibhaata
Adigina varamalanni icche daata
Antuleni premanu panche vibhaata
Satya Bhavudu Omkara Rupam
Dharma Samrakshanakai Avataram
Nammithivani nannu nammina mitrama
Nee chenta neuntaa neeve naa gamyamaa
Nammithivani nannu nammina mitrama
Nee chenta neuntaa neeve naa gamyamaa
Satya Bhavudu Omkara Rupam
Dharma Samrakshanakai Avataram
Satya Bhavudu Omkara Rupam
Dharma Samrakshanakai Avataram