Telugu Lyrics
హరి ఓం…
శ్రీ సత్యనారాయణ వ్రతము
శ్రీ సత్యనారాయణ వ్రతము
లోకములందు ఘనమగు వ్రతము
లోకములందు ఘనమగు వ్రతము
శ్రీ సత్యనారాయణ వ్రతము
శ్రీ సత్యనారాయణ వ్రతము
లోకములందు ఘనమగు వ్రతము
లోకములందు ఘనమగు వ్రతము
ముక్తి మార్గమున నడిపించు వ్రతము
భక్తితో నొనర్చిన ధనధాన్యములనిచ్చు వ్రతము
ముక్తి మార్గమున నడిపించు వ్రతము
భక్తితో నొనర్చిన ధనధాన్యములనిచ్చు వ్రతము
తారతమ్యము లేక మానవులందరొనర్చగ
తారతమ్యము లేక మానవులందరొనర్చగ
తారతమ్యము లేక మానవులందరొనర్చగ
తారతమ్యము లేక మానవులందరొనర్చగ
సకల శుభములను కలిగించు సత్యనారాయణ వ్రతము
సకల శుభములను కలిగించు సత్యనారాయణ వ్రతము
మునుపు ధనికుడు వ్రతమొనర్చె సత్యనారాయణుడు
అతనిని ఆశ్రయించి భక్తితో నతడు
పూర్తిగా వ్రతము నొనర్చె సత్యనారాయణుడు
అతనిని ఆశ్రయించి భక్తితో నతడు
సకల సంపదలు పొంది సుఖముగ నుండెనట
సకల సంపదలు పొంది సుఖముగ నుండెనట
తరువాత అతని కుమారుడును వ్రతము నొనర్చెనట
తరువాత అతని కుమారుడును వ్రతము నొనర్చెనట
ఆతనిని ఆశ్రయించి భక్తితో నతడు
ఆతనిని ఆశ్రయించి భక్తితో నతడు
సత్యనారాయణ కృపచే సుఖముగ నుండెనట
సత్యనారాయణ కృపచే సుఖముగ నుండెనట
పండుకొన్న చోట పాలు పొంగెను
పొంగిన పాల తోడ పాయసము చేసెను
పాయసము నైవేద్యమిడె పరమ భక్తితో
పాయసము నైవేద్యమిడె పరమ భక్తితో
తన యింట వెలసిన సత్యనారాయణ స్వామికి
తన యింట వెలసిన సత్యనారాయణ స్వామికి
తన యింట వెలసిన సత్యనారాయణ స్వామికి
తన యింట వెలసిన సత్యనారాయణ స్వామికి
ఓం నమో శ్రీ సత్యనారాయణాయ నమః
హరి ఓం…
లోకములందు ఘనమగు వ్రతము
శ్రీ సత్యనారాయణ వ్రతము
లోకములందు ఘనమగు వ్రతము
శ్రీ సత్యనారాయణ వ్రతము
English Lyrics / Transliteration
Hari Om…
Sri Satyanarayana Vrathamu
Sri Satyanarayana Vrathamu
Lokamulandu Ganamagu Vrathamu
Lokamulandu Ganamagu Vrathamu
Sri Satyanarayana Vrathamu
Sri Satyanarayana Vrathamu
Lokamulandu Ganamagu Vrathamu
Lokamulandu Ganamagu Vrathamu
Mukti margamuna nadipinchu vrathamu
Bhaktitho nonarchina dhanadhanyamulannichu vrathamu
Mukti margamuna nadipinchu vrathamu
Bhaktitho nonarchina dhanadhanyamulannichu vrathamu
Tharatamyamu leka manavulandaronarchaga
Tharatamyamu leka manavulandaronarchaga
Tharatamyamu leka manavulandaronarchaga
Tharatamyamu leka manavulandaronarchaga
Sakala shubhamulanu kaliginchu Satyanarayana vrathamu
Sakala shubhamulanu kaliginchu Satyanarayana vrathamu
Munupu dhanikudu vrathamonarche Satyanarayana
Atanini asrayinchi bhaktitho natadu
Poorthiga vrathamu nonarche Satyanarayana
Atanini asrayinchi bhaktitho natadu
Sakala sampadalu pondi sukhamuga nundenda
Sakala sampadalu pondi sukhamuga nundenda
Tharuvatha athani kumarudunu vrathamu nonarchenta
Tharuvatha athani kumarudunu vrathamu nonarchenta
Athanini asrayinchi bhaktitho natadu
Athanini asrayinchi bhaktitho natadu
Satyanarayana krupache sukhamuga nundenda
Satyanarayana krupache sukhamuga nundenda
Pandukonna chota paalu pongenu
Pongina paalu thoopa payasamu chesenu
Payasamu naivedyamide parama bhaktitho
Payasamu naivedyamide parama bhaktitho
Thana inta velasina Satyanarayana Swamiki
Thana inta velasina Satyanarayana Swamiki
Thana inta velasina Satyanarayana Swamiki
Thana inta velasina Satyanarayana Swamiki
Om Namo Sri Satyanarayanaaya Namaha
Hari Om…
Lokamulandu Ganamagu Vrathamu
Sri Satyanarayana Vrathamu
Lokamulandu Ganamagu Vrathamu
Sri Satyanarayana Vrathamu