Telugu Lyrics
తనపేరే ఒక వింతరా
ఓ సవ్యసాచి సవ్యసాచి
తనే సాహస పుంజరా
కత్తులు కాదో చేతులే కత్తులు
కత్తుల పదును పెదవులే
దెబ్బకు దెబ్బ తీయనని
వొడిలోకె వోలించురా
ఎవరైనా అడిగితే ఏమని చెప్పమంటావు
ఏమంటావు ఏమంటావు
నీతో కలసిన నా కథ చెప్పమంటావు
ఏమంటావు ఏమంటావు
కలవన్న వడిలోన
కదిలిన తొలి వాన
కనులు చెరిపిన కలలన్ని
మళ్ళీ తెచ్చెనుగా
నీకు తెలియని లోకం
లోకం తెలియని నీకు
పరిచయం చేసి పోయావుగా
ఒక కొత్త వెలుగుని
ఓ సవ్యసాచి సవ్యసాచి
తనపేరే ఒక వింతరా
ఓ సవ్యసాచి సవ్యసాచి
తనే సాహస పుంజరా
మెరుపులా దూసుకొచ్చి
మనసుని దోచుకోన
కరిగించె కరిగించె
చలిలో వెన్నలా
నీకు తెలియని లోకం
లోకం తెలియని నీకు
పరిచయం చేసి పోయావుగా
ఒక కొత్త వెలుగుని
ఓ సవ్యసాచి సవ్యసాచి
తనపేరే ఒక వింతరా
ఓ సవ్యసాచి సవ్యసాచి
తనే సాహస పుంజరా
కత్తులు కాదో చేతులే కత్తులు
కత్తుల పదును పెదవులే
దెబ్బకు దెబ్బ తీయనని
వొడిలోకె వోలించురా
English Lyrics / Transliteration
Thanapere oka vinthara
O Savyasachi Savyasachi
Thane sahasa punjara
Katthulu kaadho chethule katthulu
Katthula padhunu pedhavule
Debbaku debba theeyanani
Vodiloke volinchura
Evaraina adigithe eman cheppamantaavu
Emantaavu emantaavu
Neetho kalasina naa katha cheppamantaavu
Emantaavu emantaavu
Kalavanna vadilona
Kadhilina tholi vaana
Kanulu cheripina kalalanni
Malli thecchhenugaa
Neeku theliyani lokam
Lokam theliyani neeku
Parichayam chesi poyaavugaa
Oka kottha veluguni
O Savyasachi Savyasachi
Thanapere oka vinthara
O Savyasachi Savyasachi
Thane sahasa punjara
Merupulaa dhoosukocchi
Manasuni dhoochukona
Kariginchye kariginchye
Chalilo vennalaa
Neeku theliyani lokam
Lokam theliyani neeku
Parichayam chesi poyaavugaa
Oka kottha veluguni
O Savyasachi Savyasachi
Thanapere oka vinthara
O Savyasachi Savyasachi
Thane sahasa punjara
Katthulu kaadho chethule katthulu
Katthula padhunu pedhavule
Debbaku debba theeyanani
Vodiloke volinchura