Telugu Lyrics
నా పైన కరుణించూమా
సాయీ పావలింపూమా
నా పైన కరుణించూమా
నా శరణు నీవె కదా
నా తోడు నీవె కదా
నా శరణు నీవె కదా
నా తోడు నీవె కదా
సాయీ పావలింపూమా
నా పైన కరుణించూమా
అన్నిట నీవె దేవుడవు
అన్నిట నీవె దేవుడవు
శరణన్నవారి బ్రోచు దేవుడవు
శరణన్నవారి బ్రోచు దేవుడవు
సాయీ పావలింపూమా
నా పైన కరుణించూమా
నీ దర్శనం కోరితి
నీ సేవలోన యుంటిని
నీ దర్శనం కోరితి
నీ సేవలోన యుంటిని
నీ కృపకు నేను పాత్రుడనో కానో
నీ కృపకు నేను పాత్రుడనో కానో
సాయీ పావలింపూమా
నా పైన కరుణించూమా
నా జీవన పయనం
నీ దయతో సాగనీ
నా జీవన పయనం
నీ దయతో సాగనీ
నీ పాద పద్మములే
నాకు గతి అని
నీ పాద పద్మములే
నాకు గతి అని
సాయీ పావలింపూమా
నా పైన కరుణించూమా
నా శరణు నీవె కదా
నా తోడు నీవె కదా
నా శరణు నీవె కదా
నా తోడు నీవె కదా
సాయీ పావలింపూమా
నా పైన కరుణించూమా
English Lyrics / Transliteration
Naa paina karuṇin̄chūmaa
Saayi paavalimpumaa
Naa paina karuṇin̄chūmaa
Naa śaraṇu nīve kadā
Naa tōḍu nīve kadā
Naa śaraṇu nīve kadā
Naa tōḍu nīve kadā
Saayi paavalimpumaa
Naa paina karuṇin̄chūmaa
Anniṭa nīve dēvuḍavu
Anniṭa nīve dēvuḍavu
Śaraṇannavāri brōchu dēvuḍavu
Śaraṇannavāri brōchu dēvuḍavu
Saayi paavalimpumaa
Naa paina karuṇin̄chūmaa
Nī darśanaṁ kōriti
Nī sēvalōna yuṇṭini
Nī darśanaṁ kōriti
Nī sēvalōna yuṇṭini
Nī kr̥paku nēnu pātrudano kāno
Nī kr̥paku nēnu pātrudano kāno
Saayi paavalimpumaa
Naa paina karuṇin̄chūmaa
Naa jīvana payanaṁ
Nī dayatō sāganī
Naa jīvana payanaṁ
Nī dayatō sāganī
Nī pāda padmamulē
Nāku gati ani
Nī pāda padmamulē
Nāku gati ani
Saayi paavalimpumaa
Naa paina karuṇin̄chūmaa
Naa śaraṇu nīve kadā
Naa tōḍu nīve kadā
Naa śaraṇu nīve kadā
Naa tōḍu nīve kadā
Saayi paavalimpumaa
Naa paina karuṇin̄chūmaa