Telugu Lyrics
సాయిరాం సదా స్మరణచేయుమా
సాయిరాం మనసారా భజియింపగా
సాయిరాం శ్రీసాయి కరుణించునుగా
గురువాయురాయుడా శ్రీగురునాథుడా
అండగా నీవేగా ఆశ్రయం నీవేగా
అంతులేని నీ దయ అందుకోరగా
భక్త పారాయణ శ్రీసాయి రక్షించునుగా
నమ్మినవారికి నటరాజ రూపము
నారాయణ రూపము నీవేగా
నలుదిక్కుల నీ రూపం నిండి యుండగా
అనాధ రక్షకా శ్రీసాయి కరుణించునుగా
భద్రగిరి రామ శ్రీరామా
శ్రీరామ లీల శ్రీరామ
శ్రీరామ నామము శ్రీసాయి నామము
శ్రీరామ రామ శ్రీసాయి రక్షించునుగా
శిరిడీపురమున శ్రీసాయి నాధుడా
శ్రీనివాస రూపా శ్రీవేంకటేశుడా
పావనమైన నీ లీలలు పాడుకొనగా
భూలోక నందన శ్రీసాయి కరుణించునుగా
జై బోలో శ్రీ సాయి నాథ్ కి జై
జై బోలో శ్రీ సాయి నాథ్ కి జై
జై బోలో శ్రీ సాయి నాథ్ కి జై
జై బోలో శ్రీ సాయి నాథ్ కి జై
English Lyrics / Transliteration
Sai Ram Sadaa Smaranacheyuma
Sai Ram Manasaaraa Bhajimpagaa
Sai Ram Sri Sai Karuninchunugaa
Guruvayuraayudaa Sri Gurunaathudaa
Andagaa Neevega Aashrayam Neevega
Anthuleni Nee Daya Andukoragaa
Bhaktha Paaraayana Sri Sai Rakshinchunugaa
Nammminavaariki Nataraaja Roopamu
Naaraayana Roopamu Neevega
Naludikkula Nee Roopam Nindi Yundagaa
Anaadha Rakshakaa Sri Sai Karuninchunugaa
Bhadragiri Rama Sri Ramaa
Sri Rama Leelaa Sri Ramaa
Sri Rama Naamamu Sri Sai Naamamu
Sri Rama Rama Sri Sai Rakshinchunugaa
Shirdipuramuna Sri Sai Naathudaa
Srinivaasa Roopa Sri Venkateshudaa
Paavanamaina Nee Leelalu Paadukonagaa
Bhooloka Nandanaa Sri Sai Karuninchunugaa
Jai Bolo Sri Sai Nath Ki Jai
Jai Bolo Sri Sai Nath Ki Jai
Jai Bolo Sri Sai Nath Ki Jai
Jai Bolo Sri Sai Nath Ki Jai