Telugu Lyrics
సీతాలు నీవులేక
నీ తోడు లేనిదే
నేను లేనుగా
ఏనాడో నీవు నా
ఏనాడో నీవు నా
గుండెలో నిలిచిపోయా
నా ప్రాణమై
సీతాలు నీవులేక
నీ తోడు లేనిదే
నేను లేనుగా
నిన్నెట్టా మరుచుకోవాలా
చెప్పవా ప్రియా
నీ పెదవి పలికే
ప్రతి మాటే కదా
నా బ్రతుకు దివ్వె
ఈ లోకంలో మన
ఈ లోకంలో మన
ఇద్దరం ఒకటే కదా
ఒకటేగదా
ప్రేమంటే ఇరు
ప్రేమంటే ఇరు
గుండెల సమ్మేళనమే
అంతేగా
సీతాలు నీవులేక
నీ తోడు లేనిదే
నేను లేనుగా
నీ నవ్వుల పూల
నీ నవ్వుల పూల
జల్లులో తడిసిపోనా
తడిసిపోనా
నీ కళ్ళలో వెన్నెల
నీ కళ్ళలో వెన్నెల
లో మునిగి తేలిపోనా
తేలిపోనా
నీ ఊసులే
నీ ఊసులే
అని పలకరిస్తుంటే
మదిలో
నిలువెల్లా
నిలువెల్లా
పరవశించిపోనా
పరవశించిపోనా
సీతాలు నీవులేక
నీ తోడు లేనిదే
నేను లేనుగా
ఏనాడో నీవు నా
ఏనాడో నీవు నా
గుండెలో నిలిచిపోయా
నా ప్రాణమై
సీతాలు నీవులేక
నీ తోడు లేనిదే
నేను లేనుగా
English Lyrics / Transliteration
Sītālu nīvulēka
Nī tōḍu lēnidē
Nēnu lēnu gā
Ēnāḍō nīvu nā
Ēnāḍō nīvu nā
Guṇḍelō nilicipōyā
Nā prāṇamai
Sītālu nīvulēka
Nī tōḍu lēnidē
Nēnu lēnu gā
Ninneṭṭā marucukōvālā
Ceppavā priyā
Nī pedavi palikē
Prati māṭē kadā
Nā bratuku divve
Ī lōkanlō mana
Ī lōkanlō mana
Iddaram okatē kadā
Okaṭē gadā
Prēmaṇṭē iru
Prēmaṇṭē iru
Guṇḍela sammēḷanamē
Antē gā
Sītālu nīvulēka
Nī tōḍu lēnidē
Nēnu lēnu gā
Nī navvula pūla
Nī navvula pūla
Jallulō taḍisipōnā
Taḍisipōnā
Nī kaḷlalō vennela
Nī kaḷlalō vennela
Lō munigi tēlipōnā
Tēlipōnā
Nī ūsulē
Nī ūsulē
Ani palakaristuṇṭē
Madilō
Niluvellā
Niluvellā
Paravaśin̄cipōnā
Paravaśin̄cipōnā
Sītālu nīvulēka
Nī tōḍu lēnidē
Nēnu lēnu gā
Ēnāḍō nīvu nā
Ēnāḍō nīvu nā
Guṇḍelō nilicipōyā
Nā prāṇamai
Sītālu nīvulēka
Nī tōḍu lēnidē
Nēnu lēnu gā