Telugu Lyrics
పతులైన మగవారి ఊహలకైన అందనిది
సీతమ్మ అందాలు చూడతరమా
పతులైన మగవారి ఊహలకైన అందనిది
నారాయణుడు తన నారిని పరవశించి
నవ్వులు చిందించు చూసేటి వేళ
నారాయణుడు తన నారిని పరవశించి
నవ్వులు చిందించు చూసేటి వేళ
సీతమ్మ అందాలు చూడతరమా
పతులైన మగవారి ఊహలకైన అందనిది
కన్నులకే కనువిందు కాదా
కథలలో కమ్మని భావం కాదా
కన్నులకే కనువిందు కాదా
కథలలో కమ్మని భావం కాదా
శృంగారము రతిసుఖమయం
ఆ గీతిక సయ్యాటలయం
సీతమ్మ అందాలు చూడతరమా
పతులైన మగవారి ఊహలకైన అందనిది
వయ్యారముల వొయ్యారమొ
అంతరంగ సుందరమొ
వయ్యారముల వయ్యారమొ
అంతరంగ సుందరమొ
అంతర్వాహిని ఆ నది
అందాల సీమకే పది
సీతమ్మ అందాలు చూడతరమా
పతులైన మగవారి ఊహలకైన అందనిది
నారాయణుడు తన నారిని పరవశించి
నవ్వులు చిందించు చూసేటి వేళ
సీతమ్మ అందాలు చూడతరమా
పతులైన మగవారి ఊహలకైన అందనిది
English Lyrics / Transliteration
Patulaina magavaari oohalakaina andanidi
Seetamma andalu choodatarama
Patulaina magavaari oohalakaina andanidi
Naaraayanudu tana naarini paravashinchi
Navvulu chindinchu chooseTi vela
Naaraayanudu tana naarini paravashinchi
Navvulu chindinchu chooseTi vela
Seetamma andalu choodatarama
Patulaina magavaari oohalakaina andanidi
Kannulake kanuvindu kaadaa
Kathalalo kammani bhaavam kaadaa
Kannulake kanuvindu kaadaa
Kathalalo kammani bhaavam kaadaa
Srungaaramu rathasukhamayam
Aa geetika sayyaatalayam
Seetamma andalu choodatarama
Patulaina magavaari oohalakaina andanidi
Vayyaaramula vayyaaramoo
Antaranga sundaramoo
Vayyaaramula vayyaaramoo
Antaranga sundaramoo
Antarvaahini aa nadi
Andaala seemake padi
Seetamma andalu choodatarama
Patulaina magavaari oohalakaina andanidi
Naaraayanudu tana naarini paravashinchi
Navvulu chindinchu chooseTi vela
Seetamma andalu choodatarama
Patulaina magavaari oohalakaina andanidi