Telugu Lyrics
సీతాకోక చిలుకలు సీతాకోక చిలుకలు
వయారి వయారి వయారి వయారి
వగారి వగారి వగారి వగారి
సీతాకోక చిలుకలు సీతాకోక చిలుకలు
వయారి వయారి వగారి వగారి
ఎంత రేపేస్తుందో యింత కోపంతో
ఏం జరుగుతోందో ఈ కళ్ళతో
గుండె వేగంగా కొట్టుకోగా
చెమట పట్టెగా
శీతాకోక చిలుకలు సీతాకోక చిలుకలు
వయారి వయారి వగారి వగారి
నా చుట్టూ తిరిగేది సీతాకోక చిలుకలా
నన్ను పిలుచుకుపోయేది ఓ కలలా
నా మనసులో దోచేది నీ తొలిచూపులా
నా వెంట నువ్వేరా ఓ అందమా
ఏంటో ఈ హడావిడి
మాయా లోకంలా
నా గుండె మంటలే
సీతాకోక చిలుకలా
సీతాకోక చిలుకలు సీతాకోక చిలుకలు
వయారి వయారి వగారి వగారి
సీతాకోక చిలుకలు సీతాకోక చిలుకలు
వయారి వయారి వగారి వగారి
నీ చిరునవ్వు వెన్నెలే
నన్ను తాకెగా
నీ కళ్ళ దారులు
నన్ను లాగెగా
నీ మాట చప్పుడు
నా చెవి సోకెగా
నా ఒంటిపైన
సీతాకోక చిలుకలా
నీ రూపమెంతో
చూసేకొద్దీ
చూడాలని వుంది
నీ కౌగిలింతలో
మునిగిపోవాలని
మనసు పొంగి వుంది
సీతాకోక చిలుకలా
English Lyrics / Transliteration
Seethakoka chilukalu seethakoka chilukalu
Vayari vayari vayari vayari
Vagari vagari vagari vagari
Seethakoka chilukalu seethakoka chilukalu
Vayari vayari vagari vagari
Entha repeysthundho intha kopamtho
Em jaruguthondho ee kallatho
Gunde vegamga kottukoga
Chematha pattaga
Sheethakoka chilukalu sheethakoka chilukalu
Vayari vayari vagari vagari
Naa chuttu thirigedi seethakoka chilukala
Nannu piluchukupoyedhi o kalala
Naa manasulo dochedhi nee tholichupula
Naa venta nuvveraa o andama
Ento ee hadaavidi
Maaya lokamlaa
Naa gunde mantale
Seethakoka chilukala
Seethakoka chilukalu seethakoka chilukalu
Vayari vayari vagari vagari
Seethakoka chilukalu seethakoka chilukalu
Vayari vayari vagari vagari
Nee chirunavvu vennelē
Nannu thaakegaa
Nee kalla daarulu
Nannu laagegaa
Nee maata chappudu
Naa chevi sookegaa
Naa ontipaina
Seethakoka chilukala
Nee roopamento
Choosekoddee
Choodaalani vundi
Nee kougilinthalo
Munigipovaalani
Manasu pongi vundi
Seethakoka chilukala