Telugu Lyrics
ఎగిరే చిరుగాలి తెరల లో
వాలే కలల అలల లో
సీతాకోక చిలుకలు
మెరిసే మేనుల తో,
మురిసే మనసుల తో
సీతాకోక చిలుకలు
ఎగిరే చిరుగాలి తెరల లో
వాలే కలల అలల లో
సీతాకోక చిలుకలు
రంగుల లోకం లో,
తిరిగే మనసుతో
వెతికే తీరని ఆశల తో
సీతాకోక చిలుకలు
ఎగిరే చిరుగాలి తెరల లో
వాలే కలల అలల లో
సీతాకోక చిలుకలు
చిరునవ్వుల పువ్వుల్లో,
తేనెలు తాగుతు
పాడుకుంటే ఒక లోకం
సీతాకోక చిలుకలు
ఎగిరే చిరుగాలి తెరల లో
వాలే కలల అలల లో
సీతాకోక చిలుకలు
English Lyrics / Transliteration
Egire chirugali therala lo
Vaale kalala alala lo
Seethakoka chilukalu
Merise menula tho,
Monaise manasula tho
Seethakoka chilukalu
Egire chirugali therala lo
Vaale kalala alala lo
Seethakoka chilukalu
Rangula lokam lo,
Thirige manasutho
Vethike theerani aashala tho
Seethakoka chilukalu
Egire chirugali therala lo
Vaale kalala alala lo
Seethakoka chilukalu
Chirunavvula puvvullo,
Thenelu thaaguthu
Paadukunte oka lokam
Seethakoka chilukalu
Egire chirugali therala lo
Vaale kalala alala lo
Seethakoka chilukalu