Telugu Lyrics
రామయ్యా నీతో ఏకాంత సేవా
రావయ్య నీతో ఏకాంత సేవా
సీతమ్మ ఆశలు శిశిరం చేరగా
రామయ్యా నీతో ఏకాంత సేవా
రావయ్య నీతో ఏకాంత సేవా
అడవిలో అలినై అక్కున చేర్చగా
అడవిలో అలినై అక్కున చేర్చగా
ఇంపై నీ కౌగిట నుండగ
రామయ్యా నీతో ఏకాంత సేవా
రావయ్య నీతో ఏకాంత సేవా
రక్షగా నిలిచి రక్షించుకొనగా
రక్షగా నిలిచి రక్షించుకొనగా
పక్షమై నీ వెంట రాగా
రామయ్యా నీతో ఏకాంత సేవా
రావయ్య నీతో ఏకాంత సేవా
అందుకో నా ఆశల సుగంధాలు
అందుకో నా ఆశల సుగంధాలు
బృందావనం లోని మధువనాలలో
రామయ్యా నీతో ఏకాంత సేవా
రావయ్య నీతో ఏకాంత సేవా
రాగాల కోకిల రాగాలు తీయగా
రాగాల కోకిల రాగాలు తీయగా
నా తోడు నీడగా ఉండగా
రామయ్యా నీతో ఏకాంత సేవా
రావయ్య నీతో ఏకాంత సేవా
English Lyrics / Transliteration
Ramayya neetho ekanta seva
Raavayya neetho ekanta seva
Seethamma aashalu shishiram cheraga
Ramayya neetho ekanta seva
Raavayya neetho ekanta seva
Adavilo alinai akkuna cherchaga
Adavilo alinai akkuna cherchaga
Impai nee kougita nundaga
Ramayya neetho ekanta seva
Raavayya neetho ekanta seva
Rakshaga nilichi rakshinchukonaga
Rakshaga nilichi rakshinchukonaga
Pakshamai nee venta raaga
Ramayya neetho ekanta seva
Raavayya neetho ekanta seva
Anduko naa aashala sugandhaalu
Anduko naa aashala sugandhaalu
Brundaavanam loni madhuvanalalo
Ramayya neetho ekanta seva
Raavayya neetho ekanta seva
Raagaala kokila raagaalu theeyaga
Raagaala kokila raagaalu theeyaga
Naa thodu needaga undaga
Ramayya neetho ekanta seva
Raavayya neetho ekanta seva