Telugu Lyrics
రంగుల కలవో ఈ చెలిమిలో
ఎంత సొగసున్నది నీతో ఈ సాయంత్రం
రంగుల కలవో ఈ చెలిమిలో
మనసుపడితే ఇక మనసుపడితే
ఎన్నో ఊహలెన్నో ఊహలే
కనులుపడితే ఇక కనులుపడితే
కన్న కలలే నిజమాయెనే
ఎంత సొగసున్నది నీతో ఈ సాయంత్రం
రంగుల కలవో ఈ చెలిమిలో
తనువే కరిగే మధుమాసమే
నడకలో ఒయ్యారమే
చిరునవ్వులో మెరుపులెన్నో
చెలిమిలో వెలుగులెన్నో
తనువే కరిగే మధుమాసమే
నడకలో ఒయ్యారమే
చిరునవ్వులో మెరుపులెన్నో
చెలిమిలో వెలుగులెన్నో
మనసుపడితే ఇక మనసుపడితే
ఎన్నో ఊహలెన్నో ఊహలే
కనులుపడితే ఇక కనులుపడితే
కన్న కలలే నిజమాయెనే
ఎంత సొగసున్నది నీతో ఈ సాయంత్రం
రంగుల కలవో ఈ చెలిమిలో
నింగి నింగే తారం తారము
నీకై చేరే తీగ తీగము
కలలే కరిగే కలత కలత
చెలిమిలో చిలిపి తంటా
నింగి నింగే తారం తారము
నీకై చేరే తీగ తీగము
కలలే కరిగే కలత కలత
చెలిమిలో చిలిపి తంటా
మనసుపడితే ఇక మనసుపడితే
ఎన్నో ఊహలెన్నో ఊహలే
కనులుపడితే ఇక కనులుపడితే
కన్న కలలే నిజమాయెనే
ఎంత సొగసున్నది నీతో ఈ సాయంత్రం
రంగుల కలవో ఈ చెలిమిలో
English Lyrics / Transliteration
Rangula kalavo ee chelimilo
Entha sogasunnnadhi neetho ee saayantram
Rangula kalavo ee chelimilo
Manasupadithe ika manasupadithe
Enno oohalenno oohale
Kanulupadithe ika kanulupadithe
Kanna kalale nijamayene
Entha sogasunnnadhi neetho ee saayantram
Rangula kalavo ee chelimilo
Thanuve karige madhumaasame
Nadakalo oyyaareme
Chirunavvulo merupulnenno
Chelimilo velugulnenno
Thanuvve karige madhumaasame
Nadakalo oyyaareme
Chirunavvulo merupulnenno
Chelimilo velugulnenno
Manasupadithe ika manasupadithe
Enno oohalenno oohale
Kanulupadithe ika kanulupadithe
Kanna kalale nijamayene
Entha sogasunnnadhi neetho ee saayantram
Rangula kalavo ee chelimilo
Ningi ninge thaaram thaarumu
Neekai chere theega theegamu
Kalale karige kalatha kalatha
Chelimilo chilipi thanta
Ningi ninge thaaram thaarumu
Neekai chere theega theegamu
Kalale karige kalatha kalatha
Chelimilo chilipi thanta
Manasupadithe ika manasupadithe
Enno oohalenno oohale
Kanulupadithe ika kanulupadithe
Kanna kalale nijamayene
Entha sogasunnnadhi neetho ee saayantram
Rangula kalavo ee chelimilo