Telugu Lyrics
వచ్చిందో రానే వచ్చిందో
ఓరయ్యో నా సొంతం
అయ్యిందో రానే అయ్యిందో
మబ్బులన్నీ కమ్మేసింది
మనసేమో తడిసింది
తీయని నిప్పు రేగింది
పిల్లా నువ్వే కారణం
సహరి సహరి సాయంకాలం
వచ్చిందో రానే వచ్చిందో
ఓరయ్యో నా సొంతం
అయ్యిందో రానే అయ్యిందో
చూపులన్నీ నీ వైపే
అడుగులు నా వైపే
ఒడిసి పట్టుకోనా నిన్ను
మెల్లగా మెల్లగా
చెవులలో గుసగుసలెన్నో
చేయుచున్నాయే నీ పేరే
నన్ను ఏలనా నీవే
నా లోకమై
తగిలి నువ్వొక తలుపు
తెరిచినట్లు ఉన్నా
దూరం దూరం నుంచే
వేడిగా ఉన్నా
హృదయమే ఒక అడవి
దూరిందెవరు నాలో
నీవే నీవే కదమ్మా
అడవి దారిలో
సహరి సహరి సాయంకాలం
వచ్చిందో రానే వచ్చిందో
ఓరయ్యో నా సొంతం
అయ్యిందో రానే అయ్యిందో
మబ్బులన్నీ కమ్మేసింది
మనసేమో తడిసింది
తీయని నిప్పు రేగింది
పిల్లా నువ్వే కారణం
కళ్ళల్లో దాగి వున్న
కళవరమెంతో
చెబుతున్నది నువ్వే
నా మాయలో
మౌనమే ఒక మంత్రం
చేసిందెవరు నాలో
నీవే నీవే కదమ్మా
పలికింది ఆ మంత్రాన్ని
కనులు కనులు కలిసే
క్షణం ఒక అద్భుతం
కలసిపోనా నీతో
ఇపుడే ఇపుడే
నడుములో నడుము తాకే
వేడి ఆ మంటతో
జ్వలిస్తూ కాలిపోనా
అంతలోనే
సహరి సహరి సాయంకాలం
వచ్చిందో రానే వచ్చిందో
ఓరయ్యో నా సొంతం
అయ్యిందో రానే అయ్యిందో
మబ్బులన్నీ కమ్మేసింది
మనసేమో తడిసింది
తీయని నిప్పు రేగింది
పిల్లా నువ్వే కారణం
English Lyrics / Transliteration
Vachindo raane vachindo
Orrayyo naa sontham
Ayyindo raane ayyindo
Mabbulanni kammesindi
Manasemo tadisindi
Thiyani nippu regindi
Pilla nuvve kaaranam
Sahari sahari sayamkaalam
Vachindo raane vachindo
Orrayyo naa sontham
Ayyindo raane ayyindo
Choopulanni nee vaipe
Adugulu naa vaipe
Odisi pattukonaa ninnu
Mellaga mellaga
Chevulalo gusagusalenno
Cheyuchunnaye nee pere
Nannu elanaa neeve
Naa lokamai
Thagili nuvvoka thalupu
Therichinatlu unna
Dhooram dhooram nunche
Vediga unna
Hridayame oka adavi
Dhoorindhevaru naaloo
Neeve neeve kadammaa
Adavi daarilo
Sahari sahari sayamkaalam
Vachindo raane vachindo
Orrayyo naa sontham
Ayyindo raane ayyindo
Mabbulanni kammesindi
Manasemo tadisindi
Thiyani nippu regindi
Pilla nuvve kaaranam
Kallallo daagi vunna
Kalavaramentho
Chebuthunnadhi nuvve
Naa maayalo
Mauname oka manthram
Chesindhevaru naaloo
Neeve neeve kadammaa
Palikindi aa manthraanni
Kanulu kanulu kalise
Kshanam oka adbhutham
Kalisiponaa neetho
Ipude ipude
Nadumulo nadumu thaake
Vedi aa mantatho
Jwalisthu kaaliponaa
Anthalone
Sahari sahari sayamkaalam
Vachindo raane vachindo
Orrayyo naa sontham
Ayyindo raane ayyindo
Mabbulanni kammesindi
Manasemo tadisindi
Thiyani nippu regindi
Pilla nuvve kaaranam