Telugu Lyrics
సెమ్మగిరి లోగిలిలోన
వెలిగే మల్లె పూవులలో
వయ్యారాల ఊయలవోలె
సెలయేటి గాలిలోన
సెమ్మగిరి లోగిలిలోన
వెలిగే మల్లె పూవులలో
వయ్యారాల ఊయలవోలె
తూరుపుకొండల పైన
నీలి మేఘాల నీడలోన
ఆడపిల్ల నడుమువోలె
మెలిగే తోటవంకవోలె
తూరుపుకొండల పైన
నీలి మేఘాల నీడలోన
ఆడపిల్ల నడుమువోలె
మెలిగే తోటవంకవోలె
సెలయేటి గాలిలోన
సెమ్మగిరి లోగిలిలోన
వెలిగే మల్లె పూవులలో
వయ్యారాల ఊయలవోలె
చందమామ వెన్నెలలో
పైరగాలి సవ్వడిలో
వయసుపడితే పెదవులలో
పలికే చిరునవ్వులో
చందమామ వెన్నెలలో
పైరగాలి సవ్వడిలో
వయసుపడితే పెదవులలో
పలికే చిరునవ్వులో
సెలయేటి గాలిలోన
సెమ్మగిరి లోగిలిలోన
వెలిగే మల్లె పూవులలో
వయ్యారాల ఊయలవోలె
English Lyrics / Transliteration
Semmagiri logililona
Velige malle poovulalo
Vayyaaraala ooyalavole
Selayeti gaalilona
Semmagiri logililona
Velige malle poovulalo
Vayyaaraala ooyalavole
Toorupukondala paina
Neeli meghaala needalona
Aadepilla nadumuvole
Melige thotavankavole
Toorupukondala paina
Neeli meghaala needalona
Aadepilla nadumuvole
Melige thotavankavole
Selayeti gaalilona
Semmagiri logililona
Velige malle poovulalo
Vayyaaraala ooyalavole
Chandamaama vennelalo
Pairagaali savvadilo
Vayasupadithe pedavulalo
Palike chirunavvulo
Chandamaama vennelalo
Pairagaali savvadilo
Vayasupadithe pedavulalo
Palike chirunavvulo
Selayeti gaalilona
Semmagiri logililona
Velige malle poovulalo
Vayyaaraala ooyalavole