Telugu Lyrics
సేలువాను మోసిన యేసయ్య
నా శిలువ మోసిన యేసయ్య
నా పాపములకు పరిహారమైన యేసయ్య
నా ఘోర పాపములకే ప్రాణదానమైన యేసయ్య
దేవాదిదేవుడా ప్రభూ
నీ ప్రేమకొరకే నా జీవితం
సర్వము నీకే అర్పించెద
నీ కృపకొరకే నీ మహిమ కొరకే
నీవే నా దారి నీవే నా సత్యం
నీవే నా జీవం యేసయ్యా
నీవే నా ఆశ నీవే నా బలం
నీవే నా సర్వస్వం యేసయ్యా
స్తుతి మహిమ ప్రభావములన్నియు నీకే
నా స్తుతులన్నియు నీకే
ఆరాధన నీకే ఆరాధన
పరిపూర్ణమైన ఆరాధన
నీ ప్రేమ చాలును ప్రభువా
నీ కృప చాలును ప్రభువా
నీ నామము చాలును ప్రభువా
నాకు నీవే చాలును ప్రభువా
నీవే నా మార్గము నీవే నా సత్యము
నీవే నా జీవము యేసయ్యా
నీవే నా ఆశ నీవే నా బలము
నీవే నా సర్వస్వము యేసయ్యా
సేలువాను మోసిన యేసయ్య
నా శిలువ మోసిన యేసయ్య
నా పాపములకు పరిహారమైన యేసయ్య
నా ఘోర పాపములకే ప్రాణదానమైన యేసయ్య
నా శిలువ మోసిన యేసయ్య
నా పాపములకు పరిహారమైన యేసయ్య
నా ఘోర పాపములకే ప్రాణదానమైన యేసయ్య
దేవాదిదేవుడా ప్రభూ
నీ ప్రేమకొరకే నా జీవితం
సర్వము నీకే అర్పించెద
నీ కృపకొరకే నీ మహిమ కొరకే
నీవే నా దారి నీవే నా సత్యం
నీవే నా జీవం యేసయ్యా
నీవే నా ఆశ నీవే నా బలం
నీవే నా సర్వస్వం యేసయ్యా
స్తుతి మహిమ ప్రభావములన్నియు నీకే
నా స్తుతులన్నియు నీకే
ఆరాధన నీకే ఆరాధన
పరిపూర్ణమైన ఆరాధన
నీ ప్రేమ చాలును ప్రభువా
నీ కృప చాలును ప్రభువా
నీ నామము చాలును ప్రభువా
నాకు నీవే చాలును ప్రభువా
నీవే నా మార్గము నీవే నా సత్యము
నీవే నా జీవము యేసయ్యా
నీవే నా ఆశ నీవే నా బలము
నీవే నా సర్వస్వము యేసయ్యా
సేలువాను మోసిన యేసయ్య
నా శిలువ మోసిన యేసయ్య
నా పాపములకు పరిహారమైన యేసయ్య
నా ఘోర పాపములకే ప్రాణదానమైన యేసయ్య
English Lyrics / Transliteration
Seluvanu Mosina Yesayya
Naa Shiluva Mosina Yesayya
Naa Papamulaku Pariharamaina Yesayya
Naa Ghora Papamulake Prana Daanamaina Yesayya
Devaadidevuda Prabhu
Nee Premakorake Naa Jeevitam
Sarvamu Neeke Arpinchedha
Nee Kruapkorake Nee Mahima Korake
Neeve Naa Daari Neeve Naa Satyam
Neeve Naa Jeevam Yesayya
Neeve Naa Aasha Neeve Naa Balam
Neeve Naa Sarvasvam Yesayya
Stuti Mahima Prabhavamulanniyu Neeke
Naa Stuthulanniyu Neeke
Aaradhana Neeke Aaradhana
Paripurnamaina Aaradhana
Nee Prema Chaalunu Prabhuva
Nee Krupa Chaalunu Prabhuva
Nee Namamu Chaalunu Prabhuva
Naaku Neeve Chaalunu Prabhuva
Neeve Naa Maargamu Neeve Naa Satyamu
Neeve Naa Jeevamu Yesayya
Neeve Naa Aasha Neeve Naa Balamu
Neeve Naa Sarvasvamu Yesayya
Seluvanu Mosina Yesayya
Naa Shiluva Mosina Yesayya
Naa Papamulaku Pariharamaina Yesayya
Naa Ghora Papamulake Prana Daanamaina Yesayya
Naa Shiluva Mosina Yesayya
Naa Papamulaku Pariharamaina Yesayya
Naa Ghora Papamulake Prana Daanamaina Yesayya
Devaadidevuda Prabhu
Nee Premakorake Naa Jeevitam
Sarvamu Neeke Arpinchedha
Nee Kruapkorake Nee Mahima Korake
Neeve Naa Daari Neeve Naa Satyam
Neeve Naa Jeevam Yesayya
Neeve Naa Aasha Neeve Naa Balam
Neeve Naa Sarvasvam Yesayya
Stuti Mahima Prabhavamulanniyu Neeke
Naa Stuthulanniyu Neeke
Aaradhana Neeke Aaradhana
Paripurnamaina Aaradhana
Nee Prema Chaalunu Prabhuva
Nee Krupa Chaalunu Prabhuva
Nee Namamu Chaalunu Prabhuva
Naaku Neeve Chaalunu Prabhuva
Neeve Naa Maargamu Neeve Naa Satyamu
Neeve Naa Jeevamu Yesayya
Neeve Naa Aasha Neeve Naa Balamu
Neeve Naa Sarvasvamu Yesayya
Seluvanu Mosina Yesayya
Naa Shiluva Mosina Yesayya
Naa Papamulaku Pariharamaina Yesayya
Naa Ghora Papamulake Prana Daanamaina Yesayya