Telugu Lyrics
సెప్తం ఇనుకో
లోకం పోకడలే
లోకం పోకడలే
బంగారు పంజరంలో
పక్షులెన్నో
జీవితమంతా
నేర్పుతో నేర్చుకొని
ఎగురుతాయి
సెప్తం ఇనుకో
సెప్తం ఇనుకో
పయనమెంతో
పయనమెంతో
కాలచక్రం
తిరుగుతుంటే
కాలాన్ని
వదలలేవు
బ్రతుకు పడవ
మునిగిపోతుంది
ఏది పైన
ఏది కింద
తెలియదుగా
కొంతకాలం
ఎవరు మిత్రులు
ఎవరు శత్రువులు
తెలియదుగా
కొంతకాలం
మారే లోకంలో
మారితేనే
బ్రతుకు
సెప్తం ఇనుకో
సెప్తం ఇనుకో
లోకం పోకడలే
లోకం పోకడలే
English Lyrics / Transliteration
Septam inuko
Lokam pokadale
Lokam pokadale
Bangaru panjaramlo
Pakshulænno
Jeevithamanthaa
Nærputho nērchukoni
Eguruthaayi
Septam inuko
Septam inuko
Payanamæntho
Payanamæntho
Kaalachakram
Thiruguthunte
Kaalanni
Vadalalēvu
Brathuku padava
Munigipothundi
Edi paina
Edi kinda
Teliyadugaa
Konthakaalam
Evaru mithrulu
Evaru shathruvulu
Teliyadugaa
Konthakaalam
Maarē lokamlo
Maarithene
Brathuku
Septam inuko
Septam inuko
Lokam pokadale
Lokam pokadale