Telugu Lyrics
తనకై తాను వెతుకుతూ
లోకం తెలియని లోకం లో
తనకై తాను వెతుకుతూ
తనది కాని లోకం లో
తనకై తాను వెతుకుతూ
గెలుపు ఓటములు తనలో లేవని
బ్రతుకు బంధాలు తెంచుకుని
పయనం సాగించేవాడు
తనదైన లోకం తో
పయనం సాగించేవాడు
ఆశలేవీ లేవు, భయాలేవీ లేవు
అనురాగాలేవీ లేవు
మమతలన్నీ మరుచుకున్న
లోకం లో తనకై వెతుకుతూ
ఒంటరిగా సాగే దారి
తనకై తానె బతుకుతూ
ఎవ్వరితో స్నేహం లేదు
ఎవరితో దూరం లేదు
తన లోకం తనకి చాలన్న
లోకం లో తనకై వెతుకుతూ
పయనం సాగించేవాడు
తనదైన లోకం తో
పయనం సాగించేవాడు
English Lyrics / Transliteration
Thanakai thaanu vethukuthoo
Lokam teliyani lokam lo
Thanakaithaanu vethukuthoo
Thanadi kaani lokam lo
Thanakaithaanu vethukuthoo
Gelupu otamulu thanalo levani
Brathuku bandhaalu thenchukuni
Payanam saaginchevaadu
Thanadaina lokam tho
Payanam saaginchevaadu
Aashalevi levu, bhayalevi levu
Anuraagalevi levu
Mamathalanni maruchukunna
Lokam lo thanakai vethukuthoo
Ontariga saage dhari
Thanakai thaane bathukuthoo
Evvaritho sneham ledu
Evaritho dooram ledu
Thana lokam thanaki chaalanna
Lokam lo thanakai vethukuthoo
Payanam saaginchevaadu
Thanadaina lokam tho
Payanam saaginchevaadu