Telugu Lyrics
శ్రీవర శ్రీనివాసా శతకోటి వందనముల్
శేషశైలవాసా శ్రీ వేంకటేశా
శ్రీవర శ్రీనివాసా శతకోటి వందనముల్
అన్నమాచార్యుల వేదములు
నిన్నుకొలుచుచున్నవి
అన్నమాచార్యుల వేదములు
నిన్నుకొలుచుచున్నవి
నను గరుణించవే నను గరుణించవే
శ్రీ వేంకటేశా
హరిహర బ్రహ్మాదులు
నీ చరణముల నిలిచినారు
హరిహర బ్రహ్మాదులు
నీ చరణముల నిలిచినారు
నను గరుణించవే నను గరుణించవే
శ్రీ వేంకటేశా
శేషశైలవాసా శ్రీ వేంకటేశా
శ్రీవర శ్రీనివాసా శతకోటి వందనముల్
శేషశైలవాసా శ్రీ వేంకటేశా
శ్రీవర శ్రీనివాసా శతకోటి వందనముల్
దివ్యరత్న కిరీటం
దివ్య మంగళ రూపం
దివ్యరత్న కిరీటం
దివ్య మంగళ రూపం
నీకు నిత్యం నే సేవింతు
నీకు నిత్యం నే సేవింతు
శ్రీ వేంకటేశా
బంగారు వక్షస్థలం
శ్రీ మహాలక్ష్మి నివాసం
బంగారు వక్షస్థలం
శ్రీ మహాలక్ష్మి నివాసం
నీకు నిత్యం నే సేవింతు
నీకు నిత్యం నే సేవింతు
శ్రీ వేంకటేశా
శేషశైలవాసా శ్రీ వేంకటేశా
శ్రీవర శ్రీనివాసా శతకోటి వందనముల్
శేషశైలవాసా శ్రీ వేంకటేశా
శ్రీవర శ్రీనివాసా శతకోటి వందనముల్
English Lyrics / Transliteration
Shreevara Shreenivaasaa shatakoti vandanmul
Shesha shaila vaasaa Sri Venkateshaa
Shreevara Shreenivaasaa shatakoti vandanmul
Annamacharyaala vedamulu
Ninnu koluchuchunnivi
Annamacharyaala vedamulu
Ninnu koluchuchunnivi
Nanu karuninchave nanu karuninchave
Sri Venkateshaa
Harihara Brahmadulu
Nee charanamula nilichinaaru
Harihara Brahmadulu
Nee charanamula nilichinaaru
Nanu karuninchave nanu karuninchave
Sri Venkateshaa
Shesha shaila vaasaa Sri Venkateshaa
Shreevara Shreenivaasaa shatakoti vandanmul
Shesha shaila vaasaa Sri Venkateshaa
Shreevara Shreenivaasaa shatakoti vandanmul
Divyarathna kireetam
Divya mangala roopam
Divyarathna kireetam
Divya mangala roopam
Neeku nityam ne sevinthu
Neeku nityam ne sevinthu
Sri Venkateshaa
Bangaru vakshasthalam
Shree Mahalakshmi nivasam
Bangaru vakshasthalam
Shree Mahalakshmi nivasam
Neeku nityam ne sevinthu
Neeku nityam ne sevinthu
Sri Venkateshaa
Shesha shaila vaasaa Sri Venkateshaa
Shreevara Shreenivaasaa shatakoti vandanmul
Shesha shaila vaasaa Sri Venkateshaa
Shreevara Shreenivaasaa shatakoti vandanmul