Telugu Lyrics
శ్రీగిరి సన్నిధివాసిని
శ్రీశైలవాసిని
అనురాగాల నిలయం ఆనందాల నిలయం
ఆశలన్నిటికి ఆలయం
తారకాస్వరూపమా త్రిలోకమాతృకమా
తరుణీమణివి నీవే అమ్మ
విరించి నారద గాన ప్రియంకరి
విరించి నారద గాన ప్రియంకరి
త్రిపుర సుందరి
త్రిపుర సుందరి
శ్రీశైలవాసిని శ్రీగిరి సన్నిధివాసిని
శ్రీగిరి సన్నిధివాసిని
శ్రీశైలవాసిని
కరుణామయీ కరుణామయీ
కరుణామయీ కరుణామయీ
లోకైక రక్షణకై పూచిన తులసీ
లోకైక రక్షణకై పూచిన తులసీ
తారలన్నిటికీ దారి దీపమా
తారలన్నిటికీ దారి దీపమా
వరలొసగే వరప్రదాతవీ
వరలొసగే వరప్రదాతవీ
అమ్మ
English Lyrics / Transliteration
Srigiri Sannidhivasini
Srisaila Vasini
Anuragala Nilayam Anandala Nilayam
Ashalannitiki Alayam
Tarakaswaroopama Trilokamathrukama
Tarunimanivi Neeve Amma
Virinchi Narada Gaana Priyankari
Virinchi Narada Gaana Priyankari
Tripura Sundari
Tripura Sundari
Srisaila Vasini Srigiri Sannidhivasini
Srigiri Sannidhivasini
Srisaila Vasini
Karunamayi Karunamayi
Karunamayi Karunamayi
Lokaika Rakshanakai Poochina Tulasi
Lokaika Rakshanakai Poochina Tulasi
Taralannitiki Daari Deepama
Taralannitiki Daari Deepama
Varalosage Vara Pradatavi
Varalosage Vara Pradatavi
Amma