Telugu Lyrics
ఈ కథంతా తెలియదులే
నన్ను చూసి నవ్వద్దరే
నీలో అదే ఉందరే
సెట్ అయ్యిందే
నా లైఫ్ కి నువ్వే సెట్ అయ్యిందే
మ్యాప్ లో లేని చోటు
నా గుండెలో నీదే
ఏమైందో ఏమో
గుండెల్లో సవ్వడే
నీ ఊసే నడిచెను
నా దారులన్నిట
నువ్వే నా లోకం
నువ్వే నా సర్వం
ఇక చాలులే
నీతో నా పయనం
కలలా మారే
నిజమై చూస్తున్నా
నీ కళ్ళల్లో
నా ప్రతిబింబం
సెట్ అయ్యిందే
నా లైఫ్ కి నువ్వే సెట్ అయ్యిందే
మ్యాప్ లో లేని చోటు
నా గుండెలో నీదే
నిరీక్షణలో
నేనున్నానా
స్వప్నంలో
నువ్వున్నావా
ఈ క్షణం
నేనిలా
నువ్వేలా
ఉన్నావా
ఎంతైనా
నేనే
ఏమైనా
నువ్వే
సెట్ అయ్యిందే
నా లైఫ్ కి నువ్వే సెట్ అయ్యిందే
మ్యాప్ లో లేని చోటు
నా గుండెలో నీదే
English Lyrics / Transliteration
Ee kathanta teliyadule
Nannu chusi navaddarey
Neelo adey undarey
Set ayyindhe
Naa life ki nuvve set ayyindhe
Map lo leni chotu
Naa gundelo needhe
Emayindo emo
Gundello savvadey
Nee use nadichenu
Naa daarulanniita
Nuvve naa lokam
Nuvve naa sarvam
Ika chaalule
Neetho naa payanam
Kalalaa maare
Nijamai chusthunna
Nee kallallo
Naa pratibimbam
Set ayyindhe
Naa life ki nuvve set ayyindhe
Map lo leni chotu
Naa gundelo needhe
Nireekshanalo
Nenunnana
Swapnamlo
Nuvvunnava
Ee kshanam
Nenilaa
Nuvvela
Unnava
Entainaa
Nene
Emainaa
Nuvve
Set ayyindhe
Naa life ki nuvve set ayyindhe
Map lo leni chotu
Naa gundelo needhe