Telugu Lyrics
సెత్తు పోచు మనసు
చేతిలోన పువ్వు
కన్నీరే నిలుపు
కరిగిపోయే నువ్వు
చేతిలోన పువ్వు
కన్నీరే నిలుపు
కరిగిపోయే నువ్వు
గాలిలా తేలిపోనా
నీతోనే కలిసిపోనా
మట్టిలో కలిసిపోనా
మరో జన్మ ఎత్తనా
కొండపై గుడిలోన
మంటపై దీపం
ఎప్పుడు ఆరిపోనో
నీతోడు లేని నేనెపుడో
నేలతల్లి ఒడిలోన
తుమ్మెదలా తిరుగుతా
తుడుచుకోనా కన్నీరు
నవ్వులు పూయిస్తా
English Lyrics / Transliteration
Seththu pochu manasu
Chethilona puvvu
Kanneerē nilupu
Karigipōyē nuvvu
Chethilona puvvu
Kanneerē nilupu
Karigipōyē nuvvu
Gālilā thēlipōnā
Nīthōnē kalisipōnā
Maṭṭilō kalisipōnā
Marō janma ettanā
Koṇḍapai guḍilōna
Maṇṭapai deepam
Eppuḍu āripōnō
Nīthōḍu lēni nēneppuḍō
Nēlatalli oḍilōna
Thummedalā thiruguthā
Thuḍuchukōnā kannīru
Navvulu pūyisthā