Telugu Lyrics
శానా అల్లా… శానా అల్లా…
శానా అల్లా… శానా అల్లా…
శానా అల్లా… శానా అల్లా…
శానా అల్లా.. నా వయ్యారి అల్లా..
పట్టు చీర కట్టిన పిల్లా..
పరువం దాచుకోలేక
ఏళ్ళేంటెక్కెలో..
శానా అల్లా.. నా వయ్యారి అల్లా..
పట్టు చీర కట్టిన పిల్లా..
పరువం దాచుకోలేక
ఏళ్ళేంటెక్కెలో..
శానా అల్లా… శానా అల్లా…
శానా అల్లా… శానా అల్లా…
పరువం పండగానే
పిచ్చి మొహమాటమేల
ముసిరిన కోర్కెలను
మూసుకుని కూర్చోకూడ
గుండెల్లో కొసరేసి
గుబగుబలాడే వేళ
గడగడలాడే నీ
గడుసుతనం కానేల
ఒళ్ళంతా ఒయ్యారాల
వుయ్యాల ఊగినావా
ఒడిలో ఒదుగునా
ఒక కోయిల పాడినావా
శానా అల్లా.. నా వయ్యారి అల్లా..
పట్టు చీర కట్టిన పిల్లా..
పరువం దాచుకోలేక
ఏళ్ళేంటెక్కెలో..
శానా అల్లా… శానా అల్లా…
శానా అల్లా… శానా అల్లా…
గాలిలో మల్లెలే
గాయత్రీ గానమాయె
మదిలో మరులుతో
మాధవి గీతమాయె
పసిడి మేనియె
పన్నీరు పారినాయె
తొలి వలపుల
దివ్యమూహగా మారిపోయా
పరువాల గాలికి
పడిపోయే పూవల్లె
నీ అడుగుజాడల్లో
నడవనీ నా మనసు
శానా అల్లా.. నా వయ్యారి అల్లా..
పట్టు చీర కట్టిన పిల్లా..
పరువం దాచుకోలేక
ఏళ్ళేంటెక్కెలో..
శానా అల్లా.. నా వయ్యారి అల్లా..
పట్టు చీర కట్టిన పిల్లా..
పరువం దాచుకోలేక
ఏళ్ళేంటెక్కెలో..
శానా అల్లా… శానా అల్లా…
శానా అల్లా… శానా అల్లా…
English Lyrics / Transliteration
Shaana Alla… Shaana Alla…
Shaana Alla… Shaana Alla…
Shaana Alla… Shaana Alla…
Shaana Alla.. Naa vayyari Alla..
Pattu cheera kattina pilla..
Paruvam daachukoleka
Yellentekkelo..
Shaana Alla.. Naa vayyari Alla..
Pattu cheera kattina pilla..
Paruvam daachukoleka
Yellentekkelo..
Shaana Alla… Shaana Alla…
Shaana Alla… Shaana Alla…
Paruvam pandagaane
Picchi mohamaatameila
Musirina korkelanu
Moosukuni koorchokooda
Gundello koseresi
Gubagubalaade vela
Gadagada laade nee
Gadusu thanam kaanela
Ollantha oyyaaraala
Uyyala ooginaava
Odilo oduguna
Oka koyila paadinaava
Shaana Alla.. Naa vayyari Alla..
Pattu cheera kattina pilla..
Paruvam daachukoleka
Yellentekkelo..
Shaana Alla… Shaana Alla…
Shaana Alla… Shaana Alla…
Gaalilo mallele
Gaayathri gaanamaaye
Madilo marulutho
Maadhavi geethamaaye
Pasidi meniye
Pannniru paarinaaye
Toli valapula
Divyamoohooga maaripoya
Paruvaala gaaliki
Padipoye poovalle
Nee adugujadallo
Nadavanee naa manasu
Shaana Alla.. Naa vayyari Alla..
Pattu cheera kattina pilla..
Paruvam daachukoleka
Yellentekkelo..
Shaana Alla.. Naa vayyari Alla..
Pattu cheera kattina pilla..
Paruvam daachukoleka
Yellentekkelo..
Shaana Alla… Shaana Alla…
Shaana Alla… Shaana Alla…