Telugu Lyrics
వరములిచ్చే దేవరయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప శరణమయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప కరుణామయ్యప్ప
మన్నెపు మునుల తపములివే
బాలబాల యవ్వన రూపమాయె
మహిషీ మాయను ఛేదించి
దేవదేవుడై వెలసిన ఆయ్యప్ప
శబరగిరి వేలసిన అయ్యప్ప
వరములిచ్చే దేవరయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప శరణమయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప కరుణామయ్యప్ప
వనసీమల్లో వునసన్న
రామధానుస్సుకు వజ్రాలన్న
వీరమణితో పయనించి
మహిషీమర్దనం చేసిన ఆయ్యప్ప
శబరగిరి వేలసిన అయ్యప్ప
వరములిచ్చే దేవరయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప శరణమయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప కరుణామయ్యప్ప
మహిమలు చూసి లోకాలే
ఆలయాలలో నిలవాలనే
శివశక్తి లాలనందుక
శబరిగిరిసానై వెలసిన ఆయ్యప్ప
శబరగిరి వేలసిన అయ్యప్ప
వరములిచ్చే దేవరయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప శరణమయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప కరుణామయ్యప్ప
English Lyrics / Transliteration
Varamulicche Devarayyappa
Ayyappa Ayyappa Sharanammayyappa
Ayyappa Ayyappa Karunamayyappa
Manneppu munula tapamulive
Balabala yuvana roopamaaye
Mahishi maayanu chhedinchi
Devadevudai velasina Ayyappa
Shabarigiri Velasina Ayyappa
Varamulicche Devarayyappa
Ayyappa Ayyappa Sharanammayyappa
Ayyappa Ayyappa Karunamayyappa
Vanaseemalalo vunasanna
Ramadhanussuku vajralanna
Veeramanitho payaninchi
Mahishimardanam chesina Ayyappa
Shabarigiri Velasina Ayyappa
Varamulicche Devarayyappa
Ayyappa Ayyappa Sharanammayyappa
Ayyappa Ayyappa Karunamayyappa
Mahimalu chusi lokale
Aalayalalo nilavalane
Shivashakti laalananduka
Shabarigirisanai velasina Ayyappa
Shabarigiri Velasina Ayyappa
Varamulicche Devarayyappa
Ayyappa Ayyappa Sharanammayyappa
Ayyappa Ayyappa Karunamayyappa