Telugu Lyrics
శబరీశ అయప్ప శరణం అయ్యప్ప
గురుస్వామి గురుస్వామి
మరల మరల నిన్నే పిలిచే మనసులు
పూజకై పూజకై
హరిహర సుత అయ్యప్ప
హరిహర సుత అయ్యప్ప
కరుణామయ అయ్యప్ప
కరుణామయ అయ్యప్ప
శరణం అయ్యప్ప
శబరీశ అయ్యప్ప
శరణం అయ్యప్ప
శబరీశ అయప్ప శరణం అయ్యప్ప
శబరీశ అయప్ప శరణం అయ్యప్ప
గురుస్వామి గురుస్వామి
మరల మరల నిన్నే పిలిచే మనసులు
పూజకై పూజకై
వన దేవతలా వజ్రాల నగల
మెరుపులు మెరపగా
నీ దర్శనమివ్వవా
అన్నానివైనా అమ్మావైనా
అది దేవతవైనా
నీవే కదా అయ్యప్ప
నీలి గగనంలో నీలి మేఘాల
వీధులలో నీవే
అయ్యప్ప దేవుడవు
వజ్రాల పూదండలు
బంగారు మాలలు
అర్పించనా అయ్యప్ప
శబరీశ అయప్ప శరణం అయ్యప్ప
శబరీశ అయప్ప శరణం అయ్యప్ప
గురుస్వామి గురుస్వామి
మరల మరల నిన్నే పిలిచే మనసులు
పూజకై పూజకై
English Lyrics / Transliteration
Shabareesha Ayyappa Sharanam Ayyappa
Guruswami Guruswami
Marala marala ninne piliche manasulu
Poojakai poojakai
Harihara sutha Ayyappa
Harihara sutha Ayyappa
Karunamaya Ayyappa
Karunamaya Ayyappa
Sharanam Ayyappa
Shabareesha Ayyappa
Sharanam Ayyappa
Shabareesha Ayyappa Sharanam Ayyappa
Shabareesha Ayyappa Sharanam Ayyappa
Guruswami Guruswami
Marala marala ninne piliche manasulu
Poojakai poojakai
Vana devathala vajrala nagala
Merupulu merapaga
Nee darshanamivvava
Annainavainaa Ammavainaa
Adi devathavainaa
Neeve kadhaa Ayyappa
Neeli gaganamlo neeli meghala
Veedhulalo neeve
Ayyappa devudavu
Vajrala poondandalu
Bangaru maalalu
Arpinchanaa Ayyappa
Shabareesha Ayyappa Sharanam Ayyappa
Shabareesha Ayyappa Sharanam Ayyappa
Guruswami Guruswami
Marala marala ninne piliche manasulu
Poojakai poojakai