Telugu Lyrics
శబరి గిరి కొండ పైన అయ్యప్ప
శబరి గిరి కొండ పైన అయ్యప్ప
శబరి గిరి కొండ పైన అయ్యప్ప
మలయాళం మాతాడితే మలయప్ప
తమిళం మాట్లాడితే అయ్యప్ప
కన్నడ భాషలో కరువయ్యప్ప
తెలుగు భాషలో దివ్యయ్యప్ప
శబరి గిరి కొండ పైన అయ్యప్ప
శబరి గిరి కొండ పైన అయ్యప్ప
శబరి గిరి కొండ పైన అయ్యప్ప
శబరి గిరి కొండ పైన అయ్యప్ప
ఓంకార రూపం నీవే అయ్యప్ప
భక్తికి రూపం నీవే అయ్యప్ప
ఆశ్రయం నీవే అయ్యప్ప
అభయం నీవే అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
నిన్ను కొలిచే భక్తులందరి
కష్టాలన్నీ తీర్చేవాడా
నీ దర్శనం కోసమెన్నో
మైళ్ళ దూరం నడిచి వచ్చాము
జన్మ జన్మల పుణ్యముంటే
నీ దర్శనం దక్కునంట
నీ దివ్య రూపం చూసిన
బ్రతుకు ధన్యమౌనంట
శబరి గిరి కొండ పైన అయ్యప్ప
శబరి గిరి కొండ పైన అయ్యప్ప
శబరి గిరి కొండ పైన అయ్యప్ప
శబరి గిరి కొండ పైన అయ్యప్ప
నిన్ను కొలిచే భక్తులందరి
కష్టాలన్నీ తీర్చేవాడా
నీ దర్శనం కోసమెన్నో
మైళ్ళ దూరం నడిచి వచ్చాము
జన్మ జన్మల పుణ్యముంటే
నీ దర్శనం దక్కునంట
నీ దివ్య రూపం చూసిన
బ్రతుకు ధన్యమౌనంట
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శబరి గిరి కొండ పైన అయ్యప్ప
శబరి గిరి కొండ పైన అయ్యప్ప
శబరి గిరి కొండ పైన అయ్యప్ప
శబరి గిరి కొండ పైన అయ్యప్ప
English Lyrics / Transliteration
Shabari giri konda paina Ayyappa
Shabari giri konda paina Ayyappa
Shabari giri konda paina Ayyappa
Malayalam maadadite Malayappa
Tamilam maatlaadite Ayyappa
Kannada bhaashalo Karuvayappa
Telugu bhaashalo Divvayappa
Shabari giri konda paina Ayyappa
Shabari giri konda paina Ayyappa
Shabari giri konda paina Ayyappa
Shabari giri konda paina Ayyappa
Omkaara roopam neeve Ayyappa
Bhaktiki roopam neeve Ayyappa
Aashrayam neeve Ayyappa
Abhayam neeve Ayyappa
Sharannu sharannu Ayyappa
Sharannu sharannu Ayyappa
Sharannu sharannu Ayyappa
Sharannu sharannu Ayyappa
Ninnu koliche bhaktulandari
Kashtaalannni teerchevaadaa
Nee darshanam kosamenno
Meylla dooram nadichi vacchaamu
Janma janmala punyamunte
Nee darshanam dakkunanta
Nee divya roopam choosina
Brathuku dhanyamounanta
Shabari giri konda paina Ayyappa
Shabari giri konda paina Ayyappa
Shabari giri konda paina Ayyappa
Shabari giri konda paina Ayyappa
Ninnu koliche bhaktulandari
Kashtaalannni teerchevaadaa
Nee darshanam kosamenno
Meylla dooram nadichi vacchaamu
Janma janmala punyamunte
Nee darshanam dakkunanta
Nee divya roopam choosina
Brathuku dhanyamounanta
Sharannu sharannu Ayyappa
Sharannu sharannu Ayyappa
Sharannu sharannu Ayyappa
Sharannu sharannu Ayyappa
Shabari giri konda paina Ayyappa
Shabari giri konda paina Ayyappa
Shabari giri konda paina Ayyappa
Shabari giri konda paina Ayyappa