Telugu Lyrics
హరిహర పుత్రుని నామము పాడర
హరిహర పుత్రుని నామము పాడర
కరుణామయుడు స్వామి అయ్యప్ప
భువన రక్షకుడు స్వామి అయ్యప్ప
అఘమర్షణుడు స్వామి అయ్యప్ప
అష్టలక్ష్మి నిధులు స్వామి అయ్యప్ప
శబరి నాథుని శరణు వేడర
హరిహర పుత్రుని నామము పాడర
హరిహర పుత్రుని నామము పాడర
వన దేవతలకు వరమిచ్చిన వాడు
రక్త బీజుని సంహరించిన వాడు
రక్త బీజుని సంహరించిన వాడు
అంతర్యామి శ్రీ అయ్యప్ప
అఖిల లోకముల స్వామి అయ్యప్ప
శబరి నాథుని శరణు వేడర
హరిహర పుత్రుని నామము పాడర
హరిహర పుత్రుని నామము పాడర
వన దేవతలకు వరమిచ్చిన వాడు
రక్త బీజుని సంహరించిన వాడు
రక్త బీజుని సంహరించిన వాడు
అంతర్యామి శ్రీ అయ్యప్ప
అఖిల లోకముల స్వామి అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప శరణం స్వామి
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప శరణం స్వామి
English Lyrics / Transliteration
Harihara putruni naamamu paadara
Harihara putruni naamamu paadara
Karunamayudu swami Ayyappa
Bhuvana rakshakudu swami Ayyappa
Aghamarsanudu swami Ayyappa
Ashta Lakshmi nidhulu swami Ayyappa
Sabari naathuni sarana vada
Harihara putruni naamamu paadara
Harihara putruni naamamu paadara
Vana devathalaku varamichina vaadu
Raktha beejuni samharinchina vaadu
Raktha beejuni samharinchina vaadu
Antharyami Sri Ayyappa
Akhila lokamula swami Ayyappa
Sabari naathuni sarana vada
Harihara putruni naamamu paadara
Harihara putruni naamamu paadara
Vana devathalaku varamichina vaadu
Raktha beejuni samharinchina vaadu
Raktha beejuni samharinchina vaadu
Antharyami Sri Ayyappa
Akhila lokamula swami Ayyappa
Swamiye saranam Ayyappa
Ayyappa saranam Swami
Swamiye saranam Ayyappa
Ayyappa saranam Swami