Telugu Lyrics
హరిహర సుతని ఆరాధనం
పదిమెట్టుల స్వామికి నీరాజనం
భక్తితో చేసే ఆరాధనం
నమ్మిన వారిని కరుణించు నాధుడు
అయ్యప్ప అయ్యప్ప స్వామి
కలియుగ వరదుడై వెలసిన దేవుడు
అయ్యప్ప అయ్యప్ప స్వామి
శబరిగిరిని దివ్య ఆరాధనం
హరిహర సుతని ఆరాధనం
పదిమెట్టుల స్వామికి నీరాజనం
భక్తితో చేసే ఆరాధనం
మలయప్పనై చేరి కొలువై ఉన్నాడు
అయ్యప్ప అయ్యప్ప స్వామి
భక్తుల కోరికలు తీర్చే దేవుడు
అయ్యప్ప అయ్యప్ప స్వామి
శబరిగిరిని దివ్య ఆరాధనం
హరిహర సుతని ఆరాధనం
పదిమెట్టుల స్వామికి నీరాజనం
భక్తితో చేసే ఆరాధనం
కానన దేవతై కాపాడేవాడు
అయ్యప్ప అయ్యప్ప స్వామి
అయ్యప్ప అయ్యప్ప స్వామి
అయ్యప్ప అయ్యప్ప స్వామి
English Lyrics / Transliteration
Harihara Suthani Aaradhanam
Padimettula Swamiki Neerajanam
Bhakthitho Chese Aaradhanam
Nammina Vaarini Karuninchu Naadhudu
Ayyappa Ayyappa Swami
Kaliyuga Varudai Velasina Devudu
Ayyappa Ayyappa Swami
Shabarigirini Divya Aaradhanam
Harihara Suthani Aaradhanam
Padimettula Swamiki Neerajanam
Bhakthitho Chese Aaradhanam
Malayappanai Cheri Koluvai Unnadu
Ayyappa Ayyappa Swami
Bhakthula Korikalu Theerche Devudu
Ayyappa Ayyappa Swami
Shabarigirini Divya Aaradhanam
Harihara Suthani Aaradhanam
Padimettula Swamiki Neerajanam
Bhakthitho Chese Aaradhanam
Kaanana Devathai Kaapadeduvaadu
Ayyappa Ayyappa Swami
Ayyappa Ayyappa Swami
Ayyappa Ayyappa Swami