Telugu Lyrics
శక్తిధర శివ శంకర
భక్తి మార్గములో సాగిపో
భక్తి మార్గములో సాగిపో
శాంతి సుఖముల శాశ్వతముగ
కాంతి కిరణముగ వెలిగిపో
శక్తిధర శివ శంకర
శక్తిధర శివ శంకర
శివాయ నమః ఓం నమః శివాయ
శివాయ నమః ఓం నమః శివాయ
త్రిలోక నాథా త్రికాల జ్ఞానా
త్రిలోక నాథా త్రికాల జ్ఞానా
చంద్ర మౌళి దయామయుడా
అజ్ఞాన తిమిర హరుడా
దిక్కుతోచని ఈ దారిలో
దిక్కుతోచని ఈ దారిలో
దిశానిర్దేశము చేయుమా
శక్తిధర శివ శంకర
శక్తిధర శివ శంకర
శివాయ నమః ఓం నమః శివాయ
శివాయ నమః ఓం నమః శివాయ
అందె లోని లయవిన్యాసము
అందె లోని లయవిన్యాసము
అందరి లోన నీవే నిండి
ప్రకృతి స్వరూపమై వెలిగి
ఎటు చూసిన నీ రూపము
ఎటు చూసిన నీ రూపము
ఎల్లకాలం ఎరుక పరచుమా
శక్తిధర శివ శంకర
శక్తిధర శివ శంకర
భక్తి మార్గములో సాగిపో
భక్తి మార్గములో సాగిపో
శాంతి సుఖముల శాశ్వతముగ
కాంతి కిరణముగ వెలిగిపో
శక్తిధర శివ శంకర
శక్తిధర శివ శంకర
English Lyrics / Transliteration
Shakthidhara Shiva Shankara
Bhakti maargamulo saagipo
Bhakti maargamulo saagipo
Shaanthi sukhamula shaashvathamuga
Kaanthi kiranamuga veligipo
Shakthidhara Shiva Shankara
Shakthidhara Shiva Shankara
Shivaya Namaha Om Namaha Shivaya
Shivaya Namaha Om Namaha Shivaya
Triloka Naadha Trikala Gnaana
Triloka Naadha Trikala Gnaana
Chandra Mouli Dayamayudaa
Ajnaana thimira harudaa
Dikkuthochani ee daarilo
Dikkuthochani ee daarilo
Dishaanirdheshamu cheyumaa
Shakthidhara Shiva Shankara
Shakthidhara Shiva Shankara
Shivaya Namaha Om Namaha Shivaya
Shivaya Namaha Om Namaha Shivaya
Andhe loni layavinyaasamu
Andhe loni layavinyaasamu
Andhari lona neeve nindi
Prakruthi swaroopamai veligi
Etu chusina nee roopamu
Etu chusina nee roopamu
Ellakaalam eruka parachumaa
Shakthidhara Shiva Shankara
Shakthidhara Shiva Shankara
Bhakti maargamulo saagipo
Bhakti maargamulo saagipo
Shaanthi sukhamula shaashvathamuga
Kaanthi kiranamuga veligipo
Shakthidhara Shiva Shankara
Shakthidhara Shiva Shankara